తారక్ స్పీడు మామూలుగా లేదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఇందులో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో […]

RRRలో జక్కన్న సర్‌ప్రైజ్.. ఏమిటో తెలుసా?

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. మార్చి 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఇప్పటివరకు […]

ఎన్టీఆర్ కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూడండి.. వీడియో వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక తారక్ ఈ సినిమాలో నటవిశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవలని తారక్ అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా తారక్ ఈ సినిమా సక్సెస్‌తో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే తారక్ తన కుటుంబాన్ని ఎప్పుడూ మీడియాకు దూరంగా పెడుతూ వచ్చాడు. కాగా […]

RRR సీక్వెల్‌పై జక్కన్న క్లారిటీ.. ఏమన్నాడో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మరో 10 రోజుల్లో థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా […]

రిలీజ్‌కు 20 రోజుల ముందే క‌లెక్ష‌న్ల ఊచ‌కోత కోస్తోన్న R R R … అప్పుడే ఆ క్ల‌బ్‌లోకి…!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్‌. “రౌద్రం రణం రుధిరం” టైటిల్‌తో వ‌స్తోన్న ఈ సినిమా ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఓవ‌రాల్ గా 14 భాష‌ల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 1000 కోట్ల వ‌సూళ్ల టార్గెట్‌తో స్టార్ట్ అవుతోంది. ఈ సినిమాకు […]

జూనియ‌ర్ మీద క‌సి పెంచుకుంటే.. మ‌న‌కే న‌ష్టం బ్రో…?

ఔను! ఈ మాట మ‌రోసారి టీడీపీలో జోరుగా వినిపిస్తోంది. ఎందుకంటే.. తాజాగా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, స‌హా.. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌లు మ‌రోసారి జూనియ‌ర్ ఎన్టీఆర్ ను కార్న‌ర్ చేశారు. ఆయ‌న వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. 2014, 2019లో అస‌లు జూనియ‌ర్ ఏమ‌య్యాడ‌ని ప్ర‌శ్నించారు. తాజాగా ఒక ఆన్‌లైన్ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బొండా ఉమా తీవ్ర‌వ్యాఖ్య‌లే చేశారు. జూనియ‌ర్‌ను అడ్డు పెట్టుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వంశీ, […]

గెహ్రైయాన్ ప్ర‌మోష‌న్లలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ఇష్టాన్ని బ‌య‌ట పెట్టిన దీపికా..!

బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోయిన్ల‌లో దీపికా ప‌దుకొనే కూడా ఒక‌రు. పెళ్ల‌యినా కూడా దీపిక క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్పుడు కూడా ఆమె హాట్ హాట్ రోల్స్‌తో బాలీవుడ్ కుర్ర‌కారు క‌ల‌ల రాణిగా మారిపోయింది. దీపిక‌ను కొద్ది రోజుల నుంచి టాలీవుడ్‌లో న‌టింప‌జేసేందుకు చాలా మంది ట్రై చేశారు. ఎట్ట‌కేల‌కు ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ప్రాజెక్ట్ కె సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్‌లో […]

జ‌గ‌న్‌తో భేటీ… క్లైమాక్స్ షాక్ ఇచ్చిన నాగార్జున‌, ఎన్టీఆర్‌..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీకి ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని ముందు నుంచే వార్త‌లు వ‌చ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఈ రోజు జ‌గ‌న్‌తో భేటీ కావ‌డంతో అంద‌రి దృష్టి అటు వైపే ఉంది. అయితే ఈ భేటీకి వెళ్లాల్సిన వారిలో ఇద్ద‌రు ప్ర‌ముఖులు చివ‌ర్లో ట్విస్ట్ ఇచ్చారు. ప్రధానంగా నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. నాగార్జునకు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరుంది. నాగార్జున […]

మెగాస్టార్ ట్విస్ట్.. జగన్ మీటింగ్‌కు ఎన్టీఆర్ దూరం..

మరి కొద్దీ సేపట్లో టాలీవుడ్ పెదాలతో సీఎం జగన్ బెట్టి అవ్వనున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టిక్కెట్ల రేట్ల వ్యవహారం మంచి దుమారం రేపుతోంది. అసలు ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య వివాదం తార స్థాయికి వేలాడడానికి కారణం జీవో నెంబర్ 35. అది సినిమా టికెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో. ఈ జీవో ప్రకారం ఐతే సినిమాలు ఆడించడం కష్టమన్నది థియేటర్ల వాదన. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలందరూ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరరు. ప్రభాస్ తోపాటు […]