ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ – రిలీజ్ ట్రెండ్ సెన్సేషనల్ గా మారింది. అభిమానులు కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు`పోకిరి` సినిమాతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా.. ఇటీవల బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి` సినిమా కూడా రీ రిలీజ్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసిన నేపథ్యంలో ఆ రికార్డును […]
Tag: NTR
ఇంత సస్పెన్స్ ఎందుకు తారక్… బాగా డిజప్పాయింట్మెంట్ అవుతున్నారుగా…!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తన లాస్ట్ సినిమా `త్రిబుల్ ఆర్` సినిమా తర్వాత ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోను ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్, ఫేమ్ అందుకున్నాడు. అయితే అభిమానులు మాత్రం తారక్ నెక్స్ట్ మూవీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే […]
ఎన్టీఆర్ భార్య నాగశౌర్యకు ఏమవుతుంది.. క్లారిటీ ఇచ్చిన హీరో..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా పేరుపొందాడు నాగశౌర్య. ఎప్పుడూ కూడా కొత్త కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. అయితే తాజాగా యువ హీరో నాగశౌర్య, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మధ్య బంధుత్వం ఉందని ఎప్పటినుంచో వార్తలు బాగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే నాగశౌర్యకు, లక్ష్మీ ప్రణతి చెల్లెలు అవుతుందనే వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉన్నది.. కానీ వీరి మధ్య ఎలాంటి బంధుత్వం ఉన్నదా లేదా.. అనే విషయాన్ని హీరో నాగశౌర్య తాజాగా […]
ఎన్టీఆర్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్… హీరో- విలన్ రెండు ఎన్టీఆరే… ప్రశాంత్ నీలా మజాకా…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. ఇక తన తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘కే జి ఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఇమేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమలో లో నటించబోతున్నాడు […]
రాజా.. రిస్క్ అవసరమా..!
ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు పెద్దగా వివాదాల్లోని లేని నాయకులు..మంత్రులు అవ్వగానే ఏదొక వివాదంలోకి వస్తూనే ఉంటున్నారు. అయితే చేతులారా చేసుకునే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రత్యర్ధులని తిట్టే కార్యక్రమంలో కొందరు మంత్రులు నోరు జరుతున్నారు. ఏపీలో మంత్రుల బాష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే కొందరు హుందాగానే మాట్లాడతారు. కానీ కొందరు మాత్రం పదవి నిలబెట్టుకోవడం కోసమా? లేక జగన్ మెప్పు పొందడం కోసమో తెలియదు గాని..ప్రత్యర్ధులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులో పడతారు. ఇప్పుడు […]
ఎన్టీఆర్ నిజంగానే నందమూరి కుటుంబంపై రివేంజ్ తీర్చుకుంటున్నారా..?
ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్పు వివాదంపై పలు విధాలుగా పలువురు ప్రముఖుల సైతం స్పందిస్తూ ఉన్నారు. నందమూరి కుటుంబంతో పాటు కొంతమంది పార్టీ నేతలు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా దీనిపై స్పందిస్తూ ఒక ట్విట్ చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ చేసిన ఈ ట్విట్ పలు వివాదాలకు దారితీసిందని చెప్పవచ్చు తాజాగా ఈ విషయంపై […]
లక్ష్మీపార్వతి గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఏం చేశాడో తెలిస్తే షాక్..!!
కేవలం తెలుగు సినిమా తెరపై మాత్రమే కాకుండా రాజకీయ రంగంపై కూడా చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇకపోతే అప్పటికే బసవతారకంతో 12 మంది పిల్లలకు జన్మనిచ్చి వారిని ప్రయోజకులుగా చేసిన సీనియర్ ఎన్టీఆర్ ఆమె చనిపోయిన తర్వాత లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకోవడం జరిగింది.. తర్వాత టిడిపి నుంచి ఎన్టీఆర్ ను వెళ్ళగొట్టడం.. చంద్రబాబు హస్తగతం చేసుకోవడం.. ఆ బాధలోనే ఎన్టీఆర్ మరణించడం అన్నీ కూడా తెలుగు […]
లక్ష్మీపార్వతికి ఒక ఓటు మారుతుందా?
మొత్తానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు..ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ శ్రేణులే కాదు..ఎన్టీఆర్‌ని అభిమానించే ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. వాస్తవానికి వైసీపీలో కొందరు నేతలు సైతం అసందర్భంగా పేరు మార్చడంపై అసంతృప్తిగానే ఉన్నారు. సరే ఏదైతే ఏముంది..పేరు మార్పుపై టీడీపీ పోరాటం చేస్తుంది. ఇదే సమయంలో లక్ష్మీపార్వతి స్పందిస్తూ..జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు. జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారని, యూనివర్సిటీ కంటే జిల్లా పెద్దది అని ఏదో కవర్ చేసుకొచ్చారు. […]
వావ్: అదే కనుక నిజమైతే..ఇక ఎన్టీఆర్ అభిమానులని ఆపలేం రా బాబు..!!
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ సెన్సేషనల్ గా నడుస్తుంది. అయితే ఫాన్స్ కూడా ఈ రీ-రిలీజ్ ల సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు `పోకిరి` సినిమాతో ఈ కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా `తమ్ముడు`, `జల్సా` సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా బాలకృష్ణ నటించిన `చెన్నకేశవరెడ్డి` సినిమా విడుదలై 20 సంవత్సరాలు అయిన కారణంగా ఈ సినిమా […]