యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తే.. రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఎన్నో వాయిదాల అనంతరం ఈ ఏడాది మార్చి 25న […]
Tag: NTR
ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు తీసుకుంనేదీ ఎంతో తెలుసా..?
టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎక్కడైనా ప్రాంతానికి వెళ్లిన అక్కడ భాషలో మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఎన్టీఆర్ పెద్దలకు ఇచ్చే గౌరవాన్ని చూసి అభిమానులు మరింత ఆనంద పడుతూ ఉంటారు. RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30 వ సినిమా షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతున్నారు. ఇక ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు […]
ఎన్టీఆర్ చైల్డ్ యాక్టర్ గా నటించిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఎన్టీఆర్ కెరీయర్ని మార్చేసింది.RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ యాక్షన్ సినిమాల్లో కూడా పవర్ఫుల్ డైలాగ్లతో అదరగొట్టేస్తూ ఉంటారు. అందుచేతనే నందమూరి కుటుంబంలో ఏ హీరోకి లేనంత ఫాన్ ఫాలోయింగ్ ఎన్టీఆర్కు ఉందని చెప్పవచ్చు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే […]
అన్ని ఆలోచించే ఎన్టీఆర్.. ఆయనను గుడ్డిగా నమ్మి తప్పు చేస్తున్నాడా..?
టాలీవుడ్ నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ..నటనలో తాతకు తగ్గ మనవడుగా మంచి మార్కులతో దూసుకుపోతున్నాడు. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుని అభిమానులను సాటిస్ఫై చేసిన నందమూరి హీరో తారక్ ..త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్లో రాబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడు. అయితే నిజానికి ఈ సినిమా ఫిక్స్ అయ్యి చాలా నెలలు కావస్తుంది . ఆర్ఆర్ఆర్ సినిమా […]
ఆ ముగ్గురు హీరోయిన్లు ఎన్టీఆర్ లైఫ్‌లో సో స్పెషల్ .. ఎందుకంటే..!
నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాలలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలకృష్ణ తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరో ఎన్టీఆర్. ఇక ఈ బాబాయి- అబ్బాయి టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీయలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని కరోనా తర్వాత టాలీవుడ్‌కు మార్గదర్శకుడిగా మారాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ క్రేజ్ అమాంతం […]
వామ్మో.. ఎన్టీఆర్ భార్య ఆ హీరోకి వీరాభిమానట..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ సతీమణి ప్రణీత కూడా ఎప్పుడు కూడా ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వదు. ముఖ్యంగా ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తూ ఎన్టీఆర్ కు సినిమాలలో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో పెద్దగా ఎన్టీఆర్ ,ప్రణీత పెద్దగా టచ్ లో ఉండరు.కానీ ఏదైనా పలు సందర్భాలలో మాత్రమే ఎన్టీఆర్ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ భార్య ప్రణీత కేవలం అప్పుడప్పుడు […]
తన సంతానానికి NTR పెట్టిన పేర్ల గురించి తెలుసా? అదే ప్రత్యేకత!
నందమూరి తారక రామారావు గురించి తెలుగు వారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇతను ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ప్రజా నాయకుడు కూడా. తెలుగువారు ముద్దుగా “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఈయన దాదాపు 400 చిత్రాలలో నటించి మెప్పించారు. అంతేకాకుండా పలు చిత్రాలను నిర్మించి, దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రజల హృదయాలలో రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో శాశ్వతమైన ముద్ర వేసాడు. […]
వావ్: అన్నను మించిన తమ్ముళ్లు ఈ టాలీవుడ్ స్టార్ హీరోలు… !
ఏ రంగంలోనైనా ఒకరు విజయం సాధిస్తే వారి తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆ రంగంలో అడుగుపెడతారు. ఇక సినిమా రంగంలో కూడా ఒక హీరో సక్సెస్ అయిన వెంటనే ఆ హీరో కుటుంబ సభ్యులు కొందరు సినిమా పరిశ్రమ లోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా సినిమా రంగంలోకి వచ్చి వాళ్లకంటే ఎక్కువ సక్సెస్ పొందిన వారు వీళ్లే. నందమూరి తారకరామారావు మూడో తరం నట వారసులుగా సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ […]
తన స్వార్థం కోసం కన్న కొడుకునే వాడుకున్న ఎన్టీఆర్.. నిజమేనా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆయన కొడుకుల్లో ముక్కుసూటిగా ఉంటూ ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పే గుణం కలిగిన ఏకైక వ్యక్తి హరికృష్ణ మాత్రమే.. చిన్న వయసులోనే తండ్రి తన సినిమాలలో తమ్ముడు బాలకృష్ణ తో కలిసి నటించినా కూడా హరికృష్ణ ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. ఆయన హీరోగా సినిమాలను చేయలేదు . కానీ లేటు వయసులో సీతయ్య , లాహిరి లాహిరి లాహిరిలో […]









