టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు ప్రేక్షకులను వదిలి మరణించి వారం రోజులు గడుస్తుంది. నవంబర్ 15 తెల్లవారు జామున విన్నఈ షాకింగ్ వార్త నుండి ఇంకా బయటికి రావటం కష్టంగానే ఉంది. అయితే గత కొద్దిరోజులుగా మీడియా, సోషల్ మీడియాతో పాటు ఎక్కడ చూసినా, విన్న కృష్ణ ప్రొఫెషన్, పర్సనల్ లైప్‌కు సంబంధించిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు.. కొన్ని అరుదైన ఫోటోలు కూడా […]
Tag: NTR
ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. మరో బ్లాక్ బస్టర్ ఎంట్రీ కి సిద్ధమైన యంగ్ టైగర్..!!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటన అందరినీ ఆకట్టుకుని అందరి దగ్గర నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమాని టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టు పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో తెరకెక్కించాలని […]
`ఎన్టీఆర్ 30`.. హాట్ టాపిక్ గా మారిన అనిరుధ్ రెమ్యునరేషన్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ నిర్మించబోతున్నారు. అలాగే తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇటీవల కొరటాల అనిరుధ్ తో సంగీత చర్చలు సైతం షురూ చేశాడు. ఇందుకు […]
బాద్ షా రీరిలీజ్ వల్ల ఎన్టీఆర్ కు నష్టమేనా..?
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ కెరియర్ లో చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా సినిమా ఎన్టీఆర్ కెరియర్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని నిర్మాతగా బంగ్లా గణేష్ వ్యవహరించారు. భారీ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలకు పెద్దగా లాభాలను తెచ్చి పెట్టలేదు. అయితే ఈ నెల నవంబర్ 19వ తేదీన ఈ […]
`ఎన్టీఆర్ 30`పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఆ సమయం దగ్గర పడినట్టే!
ఈ ఏడాది ఆరంభంలో `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరింబోతుండగా.. అనిరుధ్ సంగీతం […]
కృష్ణతో నటించడం అంటే ఎన్టీఆర్‌కు అంత సరదానా… ఈ సీక్రెట్ తెలుసా…!
ప్రస్తుతం మన మధ్య నుంచి దూరమైన సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ సినీ జీవితంలో అనేక మధురమైన ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది. అన్నగారు.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌తో కలిసి నటించిన సినిమాలు. వాస్తవానికి అన్నగారితో కృష్ణకు విభేదాలు ఉన్నాయి. అయితే.. ఈ విభేదాలు రాకముందే.. అన్నగారు.. కృష్ణ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ కూడా అదిరిపోయే రేంజ్‌లో సాగడం గమనార్హం. సహజంగానే ఇద్దరు హీరోలకు కూడా అభిమాన సంఘాలు దండిగా ఉన్నాయి. అలాంటప్పుడు.. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ అరుదైన రికార్డ్ ను.. సాధిస్తాడా లేదా..!!
ఇప్పుడు ఉన్న చాలామంది స్టార్ హీరోలకు ఒక సినిమా హిట్ అయింది అంటే ఆ తర్వాత వరుస ప్లాప్ సినిమాలు తమ ఖాతాలో వేసుకుని డీలా పడుతున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే ఆ తర్వాత ఆ స్టార్ హీరోకు అతని అభిమానులకు ఊహించని షాక్ ఇస్తున్నారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం వరుస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర తన పవర్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. టెంపర్ సినిమా నుంచి యంగ్ టైగర్ నటించిన ప్రతి సినిమా […]
మొన్న ఎన్టీఆర్ అన్నది తప్పయితే… ఇప్పుడు బాలకృష్ణ చేసింది కూడా తప్పే..!?
నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా అది పెద్ద సంచలనమే అవుతుంది. మరి ముఖ్యంగా బాలకృష్ణ- యంగ్ టైగర్ ఎన్టీఆర్ గానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ వైసీపీ గురించి కానీ ఏది మాట్లాడిన అది పెద్ద ఇంట్రెస్టింగ్ గానే మారుతూనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి బాధ్యతలు తీసుకుంటాడో లేదో అనేది ఇప్పటికీ ఒక తెలియని ప్రశ్నలాగా […]
`ఎన్టీఆర్ 30`పై లేటెస్ట్ బజ్.. ఈ ఏడాది లేనట్టే అట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను గత ఏడాది సమ్మర్ లోనే అనౌన్స్ చేశారు. `ఆర్ఆర్ఆర్` విడుదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అందరూ భావించారు. కానీ అలా […]