ఎన్టీఆర్ – కొరటాల… గూస్ బంప్స్ అప్‌డేట్ వ‌చ్చేసింది…!

త్రిబుల్ ఆర్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ సినిమాను స్టార్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివతో చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ఎన్టీర్ పుటిన రోజు సంద‌ర్బంగా విడుద‌ల చేయ్య‌గా ఆ సినిమా పై భారీ అంచ‌న‌లు క్రియెట్ చేసింది. అయితే ఇప్ప‌టికి ఈ సినిమా షూటింగ్ ఇంకా మొద‌లు పెట్టాలేదు. ఇప్ప‌టికి కొర‌టాల ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్‌లో బిజీగానే ఉన్నాడు. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా […]

ఎన్టీఆర్ తో రజిని బంధం ఎలాంటిదో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో ఉన్న క్రేజ్ ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా ఇతర భాషలలో సైతం రజనీకాంత్ సినిమాలు విడుదల కాబోతున్నాయి అంటే చాలు ఎంత హడావిడి ఉంటుందో తెలిసిన విషయమే. మొదట బస్ కండక్టర్గా చేసిన రజినీకాంత్ సినిమాల మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలనే చూసేవారట అలా ఎన్టీఆర్ నటించిన పారాణిక చిత్రాలు అంటే రజనీకాంత్ కు […]

SR.ఎన్టీఆర్ కు భయపడి.. అల్లు రామలింగయ్య చిరంజీవితో అ పని చేయించాడా..!!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఎటువంటి సినీ సపోర్ట్ లేకుండా వచ్చి తన స్వయంకృషితో టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనను కెరియర్ మొదటిలో తొక్కేయాలని చాలామంది ప్రయత్నించారు.. కానీ చిరంజీవి అవన్నీ పట్టించుకోకుండా ఒక్కో సినిమాతో తనెంటో ప్రూవ్ చేసుకుంటూ చిత్ర పరిశ్రమలోని గాడ్ ఫాదర్ గా ఉన్నారు. ఈయన సినీ ఇండస్ట్రీలో వచ్చిన తొలినాళ్లలో చాలామంది చిరంజీవిని సూటి పోటి మాటలతో అవమానించేవారట. అయినా చిరంజీవి అవమానాలు అన్ని దిగమింగుకుని అగ్ర […]

ఎన్టీఆర్ అలాంటి పని చేస్తున్నారా.. షాక్ లో ఫ్యాన్స్…!!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రం సెన్సేషనల్ హిట్‌ అయ్యింది. ఇందులో ఎన్టీఆర్- రామ్ చరణ్ లకు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోలు తమ నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. తర్వాత రామ్ చరణ్ తన తర్వాత సినిమాని డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్నాడు.RRR తర్వాత రామ్ చరణ్ జట్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కానీ మరో హీరో […]

ఎన్టీఆర్ ని తొక్కేయాలని చూస్తున్నారా.. కారణం అదేనా..!

జూనియర్ ఎన్టీఆర్‌కు , టిడిపి పార్టీకి ఎంతో ఋణానుబంధం ఉంది. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ఆ పార్టీకి తన వంతు సాయం చేస్తూ ఆ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఎంతో మంది ఆయనపై విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా ఎన్టీఆర్ ముందుకు వెళ్లి పోతున్నారు. ఇతర పార్టీల నుంచి మంచి ఆఫర్లు వచ్చిన ఎన్టీఆర్ తాతగారి మీద గౌరవంతో అయ‌న‌ స్థాపించిన పార్టీకే నా ప్రాధాన్యత అని ఎన్నో సందర్భాల్లో తేల్చి చెప్పాడు. నా అవసరం రాజకీయాలకు […]

ఫ్యామిలీతో ఫారెన్ కు బయలుదేరిన ఎన్టీఆర్‌.. రిట‌ర్న్ ఇప్ప‌ట్లో లేన‌ట్టే అట‌?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఫ్యామిలీతో కలిసి ఫారెన్ కు బయలుదేరారు. రెండు నెలల‌ క్రితమే ఫ్యామిలీతో టూర్ వేసిన ఆయన ఇప్పుడు మరోసారి వెకేషన్ కోసం అమెరికా వెళ్తున్నారని తెలుస్తోంది. భార్య లక్ష్మీ ప్రణీత, కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. అమెరికాలోనే ఫ్యామిలీతో ఎన్టీఆర్ కొద్ది రోజులు ఎంజాయ్ చేయబోతున్నాడట. ఇప్పట్లో రిటర్న్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. కొత్త ఏడాదికి ఎన్టీఆర్ ఫ్యామిలీ అక్క‌డే […]

ఎన్టీఆర్ 30: ఫైన‌ల్ గా తారక రాముడి కోసం సీత‌నే సెట్ చేసిన కొర‌టాల‌?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది ఈ మూవీని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ పట్టాలెక్కలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ […]

ఎన్టీఆర్ ని కాదని రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న బుచ్చిబాబు..!!

ఉప్పెన చిత్రంతోనే మొదటిసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ డైరెక్టర్ ఎవరో కాదు సుకుమార్ శిష్యుడే. తన మొదటి చిత్రంతోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన డైరెక్టర్ గా పేరు బాగా పాపులర్ అయింది. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు తన తదుపరి ప్రాజెక్టును ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధమయ్యారు. శ్రీకాకుళం నేపథ్యంలో సాగి ఒక స్పోర్ట్స్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. అయితే ఇందులో ఓల్డ్ […]

ఎక్స్ క్లూజీవ్: ఎన్టీఆర్ అదృష్ట జాతకుడు అని చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ కావాలా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్కీ హీరోనా? అన్న ఈ ప్రశ్నకు సినిమా పరిశ్రమ నుంచి అవుననే సమాధానం వస్తుంది. ప్లాపుల్లో ఉన్న స్టార్‌ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్లాఫ్ దర్శకులతో సినిమాలు చేయడం పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా అటువంటి దర్శకులతో సినిమాలు తీసి హిట్‌లు కొట్టడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని కామెంట్లు వస్తున్నాయి. ఏ అగ్ర దర్శకులైన ఫ్లాప్ సినిమా తీసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా […]