ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరోను ఒప్పించారా… పాన్ వ‌ర‌ల్డ్ హిట్ ప‌క్కా…!

ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో అదిరిపోయే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. తన తర్వాతి సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు తారక్. త‌న 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా సంక్రాంతి నుంచి మొదలుకానుందని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్- కొరటాల మూవీ తర్వాత కేజీ ఆఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడిగా మంచి […]

మింగలేని కక్కలేని పోజీషన్..నందమూరి ఫ్యాన్స్ కి బాగా మండిపోతుందిగా.. !!

“మొగుడు చచ్చి భార్య ఏడుస్తూ ఉంటే .. ఎవ్వరో వచ్చి ఇంకేదో అడిగిందన్న” సామెత లాగా తయారయింది ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ పొజిషన్. ఎస్ ప్రజెంట్ ఇదే విధంగా ట్రోలర్స్ నందమూరి ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అదే అన్ స్టాపబుల్ లో ప్రభాస్ – బాలయ్య, ప్రభాస్ ఎపిసోడ్ 12 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నింది.. […]

బాలయ్య షోలో కనిపించని సెలబ్రిటీస్ వీళ్లే..!

నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లోనే తొలిసారిగా ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేసి తనలోని కొత్త బాలయ్యను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ షోలో బాలయ్యను చూసిన ప్రతి ఒక్కరూ మన బాలకృష్ణ ఏనా అనే విధంగా ప్రతి ఒక్కరిని అదరగొట్టాడు. ప్రస్తుతం ఆహలో వస్తున్న ఆన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో కూడా బాలకృష్ణ అదిరిపోయే రీతిలో అదరగొడుతున్నాడు. తొలి సీజన్లో టాలీవుడ్ […]

`ఎన్టీఆర్ 30` బీభ‌త్స‌మైన ట్రెండింగ్‌.. అయినా ప‌ట్టించుకోవ‌డం లేదు పాపం!

`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి సినిమాను చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది స‌మ్మ‌ర్ లోనే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక అయ్యాడు. అయితే సినిమాపై అనౌన్స్‌మెంట్ వ‌చ్చి చాలా కాల‌మే అయినా.. […]

న్యూయార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ దంపతులు..!!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ ఉంటారు. ఇటీవల లండన్ టూర్ కి వెళ్లిన సంగతి మనకు తెలిసిందేRRR సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా లండన్ వీధుల్ని రాత్రి సమయంలో చుట్టేస్తున్న ఎన్టీఆర్-ప్రణతి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి..ఆ ఫోటోలను చూడముచ్చటగా కనిపిస్తున్నారు.చుట్టూ మాల్స్.. ప్రకాశవంతమైన లైటింగ్ మధ్య దంపతుల ఫోటో క్రేజీగా ఉంది. ఇందులో తారక్ ప్రణతి ఇద్దరూ షాపింగ్ చేసి ఇలా రోడ్డుపై నుంచొని […]

తెలుగులో 100 సినిమాల‌తో సెంచ‌రీ కొట్టిన హీరోలు ఎవ‌రో తెలుసా…!

చిత్ర పరిశ్రమంలోకి ఎందరో హీరోలు వస్తుంటారు పోతుంటారు.. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు.అయితే ఈ క్రమంలోనే ఇప్పటి తరం హీరోలు సంవ‌త్స‌రానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ తమ కెరియర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే వీరు కెరియర్ మొత్తం మీద 40 నుంచి 50 సినిమాలు వరకు మాత్రమే నటించగలుగుతారు. మన పాత తరం సీనియర్ హీరోలు మాత్రం సంవ‌త్స‌రానికి నాలుగు నుంచి ఐదు సినిమాలు వరకు నటించేవారు. అలా నటించిన […]

న‌ల‌భీముడి పాత్ర‌లో ఎన్టీఆర్‌… ఇదేం ట్విస్టో తెలుసుకుంటారా…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నాడు. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ సినిమా తర్వాత కాస్త ఫ్రీ టైమ్‌ దొరకడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో తన క్వాలిటీ టైమ్‌ గ‌డుపుతున్నాడు. కొర‌టాల శివ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లేందుకు ఇంకా చాలా టైం ఉంది. అందుకే ఇప్పుడు వెకేష‌న్ల ప్లాన్‌లో ఉన్నాడు. అందులో భాగంగా తన కుటుంబంతో సుధీర్ఘ అమెరికా పర్యటనకు వెళ్లాడు. తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ […]

కొరటాల – ఎన్టీఆర్ మూవీ నుంచి ఊహించని లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత తన తదుపరి సినిమాని స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయి దాదాపు సంవత్సరం కావస్తున్న.. ఇప్పటికీ కొరటాల ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు.. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనిలోనే బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను వచ్చే జనవరి నెల సంక్రాంతి నుంచి మొదలు పెట్టనున్నారు అని […]

ఆ టైంలో ఎన్టీఆర్ న‌రకం చూశాడా… అస‌లేం జ‌రిగింది…!

ప్రతి ఒక్కరి జీవితంలో గుడ్ టైం బ్యాక్ టైమ్ రెండు నడుస్తూనే ఉంటాయి. బ్యాడ్ టైం నడుస్తున్న రోజుల్లో మనం ఏ పని చేసినా అది వర్కౌట్ అవ్వదు.. అది ఎంత మంచి పనైనా అందులో ఎంతో కొంత లోపం ఉంటుంది. ఇదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో కూడా 2009వ సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు బ్యాడ్ టైమే నడిచింది. ఈ ఆరు సంవత్సరాల లో ఎన్టీఆర్ కెరియర్ పరంగా తన […]