కుస్తీ యోధుడిగా యంగ్ టైగర్.. కొరటాల ప్లాన్ ఇరగదీసిందిగా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ న‌టిస్తుంది.. బాలీవుడ్ […]

ఎన్టీఆర్ 30 నుంచి అదిరిపోయే న్యూస్..కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా..!

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వ‌స్తున్న‌ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ 30 షూటింగ్ లో జాయిన్ అయినట్లు అధికార అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. […]

ఎన్టీఆర్‌కు భారీ షాక్.. ఎన్టీఆర్ 30 నుంచి ఆ స్టార్ హీరో అవుట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తరవాత సంవత్సరం పాటు గ్యాప్ తీసుకుని మరి కొరటాల శివాతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. కొరటాల, చిరంజీవి- రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమా ఘోరమైన డిజాస్టర్ రావటంతో ఆ మూవీతో కొరటాల క్రేజ్ మొత్తం డామేజ్ అయింది. ఆ సినిమాతో వచ్చిన నెగటివ్ టాక్ నుంచి కోలుకోవడానికే ఐదారు నెలల సమయం పట్టింది. […]