ఎన్టీఆర్ ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా.. ఎప్పుడు అదే పాట వింటూ ఉంటాడా.. ?!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దివంగ‌త‌ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. బాలీవుడ్ […]