ఆ విషయంలో భార్య కోరిక తీర్చ‌లేని ఎన్టీఆర్ ఇప్ప‌ట‌కి బాధ‌ప‌డుతున్నాడా ?

నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఈయన కెరీర్ మొదటిలో నందమూరి కుటుంబం అంతగా పట్టించుకోలేదు. కానీ తారక్ తన సినిమాలతో నందమూరి ఫ్యామిలీ గౌరవాన్ని మరింత పెంచాడు. అయితే ఇంత చేసినా నందమూరి ఫ్యామిలీ కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్‌ను చాలా అవమానించారని ఇప్ప‌టికి ఎన్టీఆర్ అభిమానులు చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్‌కీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత టాలెంట్‌తో […]

నందమూరి ఫ్యామిలీలో ఎన్నో చీకటి కోణాలు.. తెలిస్తే అసహ్యించుకుంటారు!!

నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలలో ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆయన్ని రోడ్డుకిడ్చింది మాత్రం ఆయన కుటుంబమే. కుటుంబ సభ్యులందరూ ఎన్టీఆర్ ని ఒంటరిని చేసి ఆయన పదవి, సంపద లాక్కుని మానసిక క్షోభకు గురి చేశారు. ఎన్టీఆర్ కి 14 మంది సంతానం ఉన్నప్పటికీ చివరి రోజుల్లో మాత్రం ఆయన లక్ష్మి పార్వతి వద్ద దుర్భర పరిస్థితుల మధ్య కన్నుమూశారు. ఇక ఆయన మరణించిన తరువాత కొంతమంది కుటుంబ సభ్యులు పదవుల కోసం, […]

ఫ్యామిలీతో ఫారెన్ కు బయలుదేరిన ఎన్టీఆర్‌.. రిట‌ర్న్ ఇప్ప‌ట్లో లేన‌ట్టే అట‌?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఫ్యామిలీతో కలిసి ఫారెన్ కు బయలుదేరారు. రెండు నెలల‌ క్రితమే ఫ్యామిలీతో టూర్ వేసిన ఆయన ఇప్పుడు మరోసారి వెకేషన్ కోసం అమెరికా వెళ్తున్నారని తెలుస్తోంది. భార్య లక్ష్మీ ప్రణీత, కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. అమెరికాలోనే ఫ్యామిలీతో ఎన్టీఆర్ కొద్ది రోజులు ఎంజాయ్ చేయబోతున్నాడట. ఇప్పట్లో రిటర్న్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. కొత్త ఏడాదికి ఎన్టీఆర్ ఫ్యామిలీ అక్క‌డే […]

బిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం..NTR కూతురు హఠాన్మరణం..!!

తెలుగు ప్రజల గుండె చప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామరావు గారి కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కొద్దిసేప్పటి క్రితమే మృతిచెందారు. దీంతో దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనకు తెలిసిందే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక మైన పేజీని లిఖించుకున్నారు రామారావు గారు. నందమూరి తారక రామారావు-బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం అన్న విషయం మనకు తెలిసిందే. వాళ్లల్లో ఏడుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. […]

వెకేష‌న్ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి వెకేష‌న్ కోసం విదేశాలు చెక్కేశారు. అయితే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లార‌న్న‌ది సస్పెన్స్ గా మార‌గా.. ఈ విష‌యంపై ఆయ‌న తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ పారిస్‌లో సంద‌డి చేస్తోంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ కొడుకుతో దిగిన ఓ న‌యా పిక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా […]

దీపావళి వేడుకలో మెరిసిపోతున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ..!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక తాజాగా RRR లో నటించిన ఈయన సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలే పెట్టుకున్నారు ఈయన అభిమానులు. అయితే నిన్నటి రోజున దీపావళి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఘనంగా ఉత్సవాలను జరుపుకున్నట్లు గా కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ కు దీపావళి పండుగ అంటే చాలా […]