ప్రస్తుతం టాలీవుడ్ బ్యూటీ నివేద పేతురాజు కార్‌ను పోలీసులు అడ్డగించి తనిఖీ చేయాలంటూ కోరిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆమె కారు తనిఖీకి నివేదా ఒప్పుకోలేదు. తెలుగు, తమిళ్ భాషలో నివేదనకు మంచి ఇమేజ్ ఉంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి హిట్ సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు 2020లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురం సినిమాలో సెకండ్ హీరోయిన్గా మెప్పించింది. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా […]