పవన్ కళ్యాణ్ తో నిత్యామీనన్ కు కలిసొస్తుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం భీమ్లా నాయక్.. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులుభారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నిన్న విడుదలైన ఈ సినిమా టైటిల్ , పవన్ కళ్యాణ్ వీడియో క్లిప్స్ భారీ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.ఇక ఈ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది..ఆమె పవన్ కళ్యాణ్ తో […]