చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో గ్లామర్ షోకు దూరం గా ఉండే అతి తక్కువ మంది హీరోయిలోన్లు నిత్యా మీనన్ ఒకరు. పరిశ్రమలో ఉన్నాచాలా మంది హీరోయిన్లు రెండు, మూడు ఫ్లాప్‌లు పడగానే అవకాశాల కోసం దర్శకులు ఏది చేపితే అది చేయ్యటానికి సై అంటారు. కానీ నిత్యామీనన్ అలాంటి హీరోయిన్ కాదు, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తుంది కానీ, అవకాశాల కోసం డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేరకం మాత్రం […]
Tag: Nithya menon
ఓ మై గాడ్..డివర్స్ హీరోని పెళ్ళి చేసుకోబోతున్న నిత్యా మీనన్.. ఏం షాక్ ఇచ్చింది రా బాబు..!?
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే సినీ తారలు ఏం చేస్తున్నారో ..ఎలా చేస్తున్నారో.. తెలియకుండా తయారైపోయింది పరిస్థితి. స్టార్ట్ దగ్గర నుంచి స్టార్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మల వరకు తమ ఏజ్ తో సంబంధం లేని వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అటెండ్ అవుతున్నారు . అంత ఎందుకు అందాల ముద్దుగుమ్మ అదితి హైదరి తనకంటే ఏజ్ లో పెద్దవాడైన సిద్ధార్ధ్ తో డేటింగ్ చేస్తూ […]
స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెబుతున్న నిత్య మీనన్.. వీడియో వైరల్!
మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తాజాగా టీచర్ గా అవతారం ఎత్తింది. గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలకు తెలుగు పాటలు చెబుతూ కనిపించింది. మలయాళ నటి అయినప్పటికీ తెలుగింటి ఆడపడుచుల కనిపించే నిత్యమీనన్ కు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళం లో పలు చిత్రాలు చేస్తోంది. అయితే ఓ మూవీ షూటింగ్ లో భాగంగా […]
అలాంటి వాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటా: నిత్యామీనన్
మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉండే ఈ మలయాళ ముద్దుగుమ్మ.. అందం అభినయం మరియు నటన ప్రతిభతోనే సౌత్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నిత్యామీనన్ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే పలు టీవీ షోలకు జడ్జ్ గా సైతం వ్యవహరిస్తూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. […]
వైరల్ గా మారుతున్న నిత్యామీనన్.. ప్రభాస్ పై కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్లో మొదట అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నిత్యా మీనన్. తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి అనే విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా హీరో ప్రభాస్ ఇష్యూ ఫై ఎంతగానో బాధ పెట్టినట్లుగా తెలియజేసింది నిత్యా మీనన్. అసలు ప్రభాస్ విషయంలో ఏం జరిగింది? ఎందుకు […]
ఆ తప్పు వల్లే నిత్యా మీనన్ కెరీర్ డేంజర్ జోన్ లో పడిందా?
నిత్యామీనన్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు. అందాల అపరంజి బొమ్మలా ఉంటే నిత్యామీనన్ నటనతో ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఈమె గ్లామర్ రోల్స్ కంటే అభినయం ఉన్న పాత్రలకే ప్రాధాన్యమిస్తుంది. అందుకే ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న నిత్య ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తుంది. నిత్యామీనన్ ఇటీవల సినిమాలలో కంటే సోషల్ మీడియాలోని ఎక్కువగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే బాలీవుడ్ ప్రముఖ సంస్థ దగ్గర ఈమె […]
ఆ హీరోయిన్‌పై ఎన్టీఆర్ పొగడ్తల వర్షం.. లక్ష్మీప్రణతికి బాగా మండిందట!?
సాధారణంగా ఏ భార్యకైనా తన భర్త మరొక మహిళను పొగుడుతుంటే కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. కొందరికి అయితే ఎంతో అసూయ కూడా కలుగుతుంది. అలాంటి సందర్భమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి కూడా ఎదురైందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `జనతా గ్యారేజ్` ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ […]
భార్య కళ్లముందే నిత్యా మీనన్ తో ఎన్టీఆర్… షాక్ లో ప్రణతి!
Jr NTR అంటే తెలియని తెలుగు ప్రజలు వుండరు. నందమూరి వారసుడు అయినప్పటికీ నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేకుండా ఎదిగిన స్టార్ హీరో ఇతడు. తారక్ అభిమానులైతే అతని సినిమాలంటే గుడ్డలు చించుకుంటారు. ఈ మధ్యనే RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి మేకోవర్ అవుతున్నాడు. ఇకపోతే NTR అమ్మాయిలకు కాస్త దూరంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఎంత సరదాగా ఉన్నప్పటికీ తన హద్దుల్లో తాను ఉంటాడు. […]
నిత్యామీనన్ కెరియర్ నాశనం అవ్వడానికి..ఆ లిప్ లాక్ సన్నివేశమేనా..!!
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్గా రాణించాలి అంటే ఎలాంటి పాత్రలోనైనా నటించే సాహసం చేస్తూ ఉండాలి అప్పుడే వారికి హీరోయిన్ గా పలు అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ కొంతమంది నేటిజన్లు మాత్రం హీరోయిన్ అంటే మొత్తం విప్పుకొని తిరుగుతూ ఉండడమా అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా కూడా ఎక్స్పోజింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గతంలో సినిమాలకు ఇప్పుడు సినిమాలకు చాలా మారిపోయింది అని చెప్పవచ్చు ఎక్కువగా ఈ […]