బన్నీ తలరాతనే మార్చేసిన హిట్ సినిమాను ..మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి ఫేలో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న బన్నీ .. తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా సరే బన్నీ సినిమా ఆయన కెరియర్ లోనే ప్రత్యేకంగా నిలిచింది . ఎందుకంటే అప్పటివరకు స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ గా ఉన్న బన్నీని ఆ సినిమా నుండి బన్నీ అంటూ పిలవడం మొదలుపెట్టారు . ఈ సినిమాల్లో బన్నీ లుక్స్ ..డైలాగ్స్ ..యాక్షన్ సీన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ అల్లు అర్జున్ అంటే […]

ఆ ఒక్క మాట తో నితిన్ పరువు తీసేసిన అభిమాని.. మొహమాటం లేకుండా ఓపెన్ గా అడిగేసాడుగా..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా హిట్ కోసం ఆయన నానా తంటాలు పడుతున్నప్పటికీ ..కెరియర్ స్టార్టింగ్ లో నితిన్ ఎలాంటి హిట్ సినిమాలు ఇండస్ట్రీకి అందజేశాడు మనందరికీ బాగా తెలిసిన విషయమే. కాగా గురువారం మార్చి 30 నితిన్ పుట్టినరోజు. అయితే జనరల్ గా స్టార్ సెలబ్రిటీ పుట్టిన రోజులకు ఏదైనా తమ సినిమా నుంచి కీలక అప్డేట్ గాని.. […]

గతిలేక నితిన్ .. బుద్ధిలేక రష్మిక ..ఆ ఒక్క తప్పు కారణంగా ఇద్దరికి దూల తీరిపోబోతుందా..?

టాలీవుడ్ టాలెంట్ హీరో గా పేరు సంపాదించుకున్న నితిన్ హిట్ కోసం ఎలా అల్లాడిపోతున్నాడో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాంటి ఆఫర్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేసేస్తున్నాడు . కాగా ఇదే టైంలో వెంకీ కుడుముల టైం చూసి కొట్టాడు. మనకు తెలిసిందే వెంకి కుడుముల డైరెక్షన్లో నితిన్ హీరోగా ..హీరోయిన్గా రష్మిక మందన ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ఈరోజు ఉదయం ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమ పనులు పూర్తయ్యాయి . కాగా […]

సదా చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే..!

డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ప్రేమ కథ సినిమాలలో జయం సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాతోనే నితిన్- సదా హీరో హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇందులో మ్యాచో స్టార్ గోపీచంద్ విలన్ గా నటించాడు. 2002 జూన్ 14న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈసినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తొలి సినిమాతోనే నితిన్- సదా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాల అవుతున్న ఇప్పటికీ ఈ మూవీ క్రేజ్ తగ్గ లేదంటే […]

షాకింగ్: టాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకోనుందా..!

ప్రస్తుతం సినిమా పరిశ్రమంలో విడాకులు తీసుకోవడం అనేది చాలా కామన్ గా మారిపోయింది. టాప్ సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు పెళ్లి అయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరో జంట విడాకులకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. నితిన్ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇది రియల్ లైఫ్ లో అనుకుంటే మీరు పొరపాటు ప‌డిన‌ట్టే అదేనండి నితిన్ తన చేయబోయే కొత్త సినిమాలో భార్యకు విడాకులు ఇచ్చిన భర్తగా నటించబోతున్నాడట. […]

హిట్ కోసం అడవుల్లో కష్టపడుతున్న నితిన్.. తెలుగు హీరో అతి పెద్ద సాహసం..!

టాలీవుడ్ యువ హీరోలలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నితిన్ ప్రస్తుతం వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. భీష్మతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన మాచర్ల నియోజకవర్గం నితిన్ కు తన కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమాతో తన అభిమానులను చాలా డిజప్పాయింట్ చేసిన ఈ యువ హీరో కాస్త గ్యాప్ తీసుకుని మరో కొత్త సినిమా మొదలుపెట్టాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా […]

ఆ చిన్న తప్పు .. నితిన్ కెరీర్ సంకనాకిపోయిందిగా..!?

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం ..రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు . హీరో గా ఉన్న వాడు స్టార్ హీరో అవ్వడం.. హీరోగా ఉన్న స్టార్..జీరో అవ్వడం క్షణాల్లో జరిగిపోతుంది . ఒకే ఒక్క సినిమా హిట్ అయితే ఫోటోలు.. సెల్ఫీలు ..ఆటోగ్రాఫర్లు అంటూ ఎగబడే జనాలే ..అదే సినిమా ఫ్లాప్ అయితే పక్కన పోతున్న కానీ పట్టించుకోరు. అలా సినీ ఇండస్ట్రీ మనిషిని దిగజార్చేస్తుంది. అలాంటి పొజిషన్లోనే ఉన్నాడు టాలీవుడ్ యంగ్ […]

ఈ యంగ్ హీరో ఎప్పటికి తండ్రీ కాలేడా..బయటపడ్డ షాకింగ్ మ్యాటర్..!?

టాలీవుడ్ హీరో నితిన్.. ఈ ఫైర్ బ్రాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ పోతున్న వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ యంగ్ హీరో ఇతనే అంటారు. జయం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నితిన్ ఆ సినిమాలో కనిపించిన తీరు పండించిన నటన స్టైల్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. ఏం తెలియని అమాయకత్వంతో ఉండే ఆయన చూపులు జనాలకు నచ్చేసాయి. ఇక ఆ […]

హిట్ కోసం ఓ మెట్టు దిగిన నితిన్.. సంచలన నిర్ణయం..!?

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా నితిన్ స్థానమే వేరు. జయం సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన నితిన్.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ,, తెలుగు చలనచిత్ర పరిశ్రమలు తనకంటూ ఓ సపరేట్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వరుసగా హిట్లు తన ఖాతాలో వేసుకున్న నితిన్..ఇప్పుడు ఒక్క హిట్టు కోసం నానా తంటాలు పదుతున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్ ఇప్పుడు చాలా స్లోగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే తన […]