సుమ బండారం బయటపెట్టిన స్టార్ యూట్యూబర్.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర వెండి తెర అన్ని తేడా లేకుండా దాదాపు పాతికేళ్ళుగా స్టార్ యాంకర్‌గా దూసుకుపోతుంది సుమ కనకాల. ఇండస్ట్రీలోకి మధ్యలో ఎంతోమంది వచ్చారు.. వెళ్లారు.. కానీ సుమ ప్లేస్ మాత్రం ఎవరు టచ్ కూడా చేయలేకపోయారు. ఐదు పదుల వయసు మీదపడుతున్న ఇప్పటికీ అమ్మడి హవా మాత్రం కాస్త కూడా తగ్గలేదు. యాంకరింగ్‌లో పీహెచ్డీ చేసిన సుమ.. ఏ సందర్భంలో ఎలాంటి మాటలతో.. ఎవరిని ఎలా మెప్పించాలో.. డల్ గా ఉన్న వాతావరణంలో జోష్ […]