టాలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన రికార్డును సృష్టించారు. రీసెంట్ గా ఈయన `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. వలర్డ్ వైడ్ గా కాసుల వర్షం కురిపించింది. డబ్బింగ్ మూవీ అయినప్పటికీ కూడా తెలుగులో జైలర్ విధ్వంసం సృష్టించింది. పోటీగా దిగిన చిరంజీవి `భోళా శంకర్` ను ఓ రేంజ్ లో డామినేట్ […]
Tag: new record
తెలుగు బుల్లితెరపై 1000 కంటే ఎక్కువ సార్లు ప్రసారమైన మూవీ ఏదో తెలుసా.. మన మహేష్ బాబుదే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన ఘతను సొంతం చేసుకున్నారు. తెలుగులో మరే హీరోకు సాధ్యం కాని రికార్డును నెలకొల్పారు. మహేష్ బాబు నటించిన ఓ సినిమా బుల్లితెరపై 1000 కంటే ఎక్కువ సార్లు ప్రసారమైంది. ఇప్పటికి వరకు తెలుగులో స్మాల్ స్క్రీన్ పై మరే హీరో సినిమా ఇన్నిసార్లు ఆడింది లేదు. కానీ, మహేష్ బాబు నటించిన `అతడు` ఆ రికార్డును కొల్లగొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన […]
అల్లు అర్జున్ సంచలన రికార్డ్.. ఇండియాలో ఇది మరే హీరోకు సాధ్యం కాలేదు గురూ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాలో మరే హీరోగాకు సాధ్యం కాని ఓ సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనే రెండు కోట్లకు(21.8 మిలియన్స్) పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ట్విట్టర్ ఖాతాలో అల్లు అర్జున్ ను 75 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఇటీవల ట్విట్టర్ కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ `థ్రెడ్స్` అనే […]
అవార్డుల విషయంలో సత్తా చాటుతున్న బలగం.. ఇప్పటికే 40 గ్లోబల్ అవార్డులు
అంతర్జాతీయంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాధించిన విజయం అంతాఇంతా కాదు. వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు, అంతర్జాతీయ అవార్డులు సాధించింది. ముఖ్యంగా ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది. ఈ విజయోత్సవం పూర్తి కాకముందే మరో టాలీవుడ్ సినిమా అంతర్జాతీయంగా దుమ్ము రేపుతోంది. వేణు ఎల్దండి దర్శకత్వంలో తెలంగాణ ప్రాంత ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను చూపుతూ బలగం సినిమా రూపొందింది. ఇది ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. అంతేకాకుండా ఎంతో కాలంగా విడిపోయిన ప్రజలను ఒక్కటి చేస్తోంది. దీంతో […]
మహేష్ అరుదైన ఘనత.. సౌత్ లోనే ఏకైక హీరోగా నయా రికార్డ్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన ఘనతను సాధించారు. సౌత్ లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికల్లో ఆయనకు మొత్తం 38.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్ బుక్ లో 15 మిలియన్లు, ట్విట్టర్ లో 13.2 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్ల మంది మహేష్ బాబును ఫాలో అవుతున్నారు. ప్రతి సోషల్ మీడియా అకౌంట్‌పైనా మహేష్ […]
ధనుష్ `సార్` అరుదైన ఘనత.. రాజమౌళి సినిమాలకు కూడా దక్కలేదు!
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్రం `సార్`. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సాయికుమార్, సముద్రఖని, తనికెళ్లభరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. నేడు తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ పేర్లతో అట్టహాసంగా ఈ సినిమా విడుదలైంది. అందరికి అందుబాటులో ఉండాల్సిన […]
టాలీవుడ్ రికార్డ్: 2022లో విడుదలైన అత్యధిక తెలుగు సినిమాలు!
కరోనా అనంతరం భారతీయ సినిమా పరిశ్రమలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో వివిధ ప్రరిశ్రమలు తమ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించడానికే భయపడిన పరిస్థితిని నెలకొంది. అయితే ఎవరు ఊహించని స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం సినిమాలను రిలీజ్ చేసింది. మరీ ముఖ్యంగా 2022లో ఇక్కడ అత్యధిక సినిమాలు విడుదలయ్యాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల చాలా సినిమాల షూటింగ్ లు ఆలస్యం కావడంతో 2020, 2021 సంవత్సరాలలో రిలీజ్ కావాల్సిన సినిమాలలో […]
సినిమాలేకాదు, వ్యాపారాలలో కూడా స్మార్ట్ అనిపించుకుంటున్న మహేష్ బాబు!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో వున్న టాప్ హీరోలలో మహేష్ ఒకరు. మహేష్ వున్న ప్రత్యేకత మరే హీరోలోను లేదని చెప్పుకోవాలి. అవును, చాలావరకు హీరోలు సినిమాలు తప్ప మరే వ్యాపకం పెట్టుకోరు. అయితే మహేష్ దానికి భిన్నంగా వ్యవహరిస్తారు. తన రంగంలోనే గాక ఇతర రంగాల్లో కూడా రాణించేందుకు నిత్యం కృషి చేస్తూ ఉంటాడు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ కూడా రెండు చేతులనిండా గడిస్తున్నాడు. ఎప్పటికప్పుడు […]
ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్..డార్లింగ్‌ను బీట్ చేసే మొనగాడే లేడు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో తాజాగా ఓ అరుదైన రికార్డు వచ్చి పడింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటికప్పుడు సినీ తారలపై సర్వే నిర్వహిస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అక్టోబర్ నెలలో మోస్ట్ పాపులర్ మెయిల్ తెలుగు ఫిలిం స్టార్స్ ఎవరు..? అనే దానిపై ఓ సర్వే నిర్వహించింది. అలాగే తాజాగా ఈ సర్వేకు సంబంధించిన జాబితాను బయటకు వెల్లడించింది. అయితే ఈ లిస్టులో మోస్ట్ పాపులర్ టాలీవుడ్ స్టార్‌గా ప్రభాస్ టాప్ […]