శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఖుషి` నేడు గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆల్మోస్ట్ పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. రొటీన్ స్టోరీ అయినప్పటికీ కొత్తరకమైన నేపథ్యాన్ని చూపిస్తూ సినిమాను దర్శకుడు బాగా నడిపించాడు. అలాగే విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరూ తమ పాత్రల్లో జీవించేశారు. వీరి కెమిస్ట్రీ బాగా హైలెట్ అయింది. అలాగే ఈ […]
Tag: netflix
నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `బ్రో`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!?
బ్రో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. తమిళ సూపర్ హిట్ `వినోదత సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 28న విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో.. ఆశించిన […]
కళ్లు చెదిరే ధర పలికిన `బ్రో` ఓటీటీ రైట్స్.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన `వినోయద సిత్తం`కు రీమేక్ ఇది. అయితే మక్కీకి మక్కీ దించకుండా పవన్ కళ్యాణ్, తేజ్ ఇమేజ్ కు తగ్గట్లు కథ మరియు స్క్రిప్ట్ తో మార్పులు, చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. సముద్రఖని దర్శకత్వ బాధ్యతలను తీసుకోగా.. త్రివికమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించాడు. జూలై 28న ఎన్నో అంచనాలతో […]
రికార్డు ధర పలికిన `ఇండియన్ 2` ఓటీటీ రైట్స్.. విడుదలకు ముందే ఎన్ని కోట్ల లాభామో తెలిస్తే షాకే!
ఎప్పుడో 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన `ఇండియన్` మూవీ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇన్నేళ్లకు ఈ మూవీకి సీక్వెల్ గా శంకర్ కమల్ హాసన్ తో `ఇండియన్ 2`ను రూపొందిస్తున్నారు. అనేక అడ్డంకులను దాటుకుని ఇటీవలె ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై దాదాపు […]
లేటెస్ట్ బ్లాక్ బస్టర్ `సామజవరగమన` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఈ నెలలోనే స్ట్రీమింగ్!?
టాలీవుడ్ లో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో `సామజవరగమన` ఒకటి. శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటిస్తే.. నరేష్ , శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, సుదర్శన్, దేవి ప్రసాద్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌లపై రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరాలు […]
రికార్డు ధరకు అమ్ముడుపోయిన `బ్రో` ఓటీటీ రైట్స్.. సగం బడ్జెట్ వచ్చేసిందట!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మెగా మల్టీస్టారర్ `బ్రో`. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. కోలీవుడ్ లో డైరెక్ట్ చేసిన సముద్రఖనినే తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తుంటే.. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. జూలై […]
`విరూపాక్ష` ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా.. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హయ్యస్ట్!?
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ […]
`రానా నాయుడు` ఆల్ టైమ్ రికార్డ్.. నెగటివ్ టాకే ప్లస్ అయిందిగా!
దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ `రానా నాయుడు`. మార్చి 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ విడుదలైంది. హాలీవుడ్ సిరీస్ “రేయ్ డోనోవన్”కు రీమేక్ గా రూపొందిన ఈ సిరీస్ కు సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకులుగా వ్యవహరించారు. సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. క్రైమ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన […]
`రానా నాయుడు` కోసం బాబాయ్, అబ్బాయి గట్టిగానే లాగేశారట?!
దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాబాయ్, అబ్బాయి కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ లో నటించారు. పాపులర్ అమెరికన్ సిరీస్ `రే డోనోవర్` స్ఫూర్తితో మన నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ వెబ్ సీరిస్ రూపొందించారు. సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ సీరిస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేస్, రానా తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో […]









