ఈ టాలీవుడ్‌ హీరోల పరిస్థితి మరీ దారుణం… సినిమాలు రిలీజ్ కాక ఇన్ని క‌ష్టాలా..!

ఇప్పుడు టాలీవుడ్‌లో కుర్ర హీరోలకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ హీరోల సినిమాల షూటింగ్‌లు పూర్తి చేయడం వారికి సులభంగానే ఉంది కానీ వాటిని విడుదల చేయడమే వారికి పెద్ద సవాల్‌గా మారింది. సరైన తేదీలు దొరక్క ఒకవేళ ఏదైనా ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే అనుకోకుండా ఏదో ఒక పెద్ద సినిమా రావడం ఇలా వారికి ఎవరూ ఊహించని కష్టాలు వస్తున్నాయి. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ నటించిన బెదురులంక సినిమా […]