టాలీవుడ్ మ్యాన్ అఫ్ మాసెస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి జోరులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న తారక్.. ప్రస్తుతం వార్ 2 షూట్లో సందడి చేస్తున్నాడు. మరోపక్క జనవరి నుంచి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ పై.. సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడట. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ […]
Tag: nelson dilip kumar
రజినీ కాంత్ జైలర్-2 మూవీ మొదలు..ఈసారి అంతకుమించి..!!
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలోనైనా సరే సీక్వెల్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది. ప్రతి సినిమా కూడా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్లుగా హింట్ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీక్వెల్ ని ప్రకటించి ఆ సినిమాకు ఉన్న హైపుని సైతం వాడుకోవాలని మేకర్స్ పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదలై హిట్ అయిన సినిమాలు ప్రకటించే పనిలో పడ్డారు. అలా ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన […]
విజయ్ ‘బీస్ట్’ రివ్యూ …సినిమా హిట్టా ..పట్టా !
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా బీస్ట్. విజయ్ మాస్టర్ తర్వాత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నయనతారతో కోకిల, శివ కార్తీకేయన్‌తో డాక్టర్ సినిమాలు ఆయన తెరకెక్కించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి బీస్ట్ తెలుగులో కూడా భారీ అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి బీస్ట్ […]
విజయ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..ఏంటంటే..!
కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్ లతో నెంబర్ వన్ హీరోగా విజయ్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విజయ్ అట్లీ తో ఒక సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అట్లీ -విజయ్ కాంబినేషన్ లో గతంలో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి. ఇవి తెలుగులో పోలీసోడు, అదిరింది, విజిల్ పేర్లతో విడుదలయ్యాయి. ఈ సినిమాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోయినా తమిళ్ […]