ఈ ఫోటోలో ముద్దుగా క‌నిపిస్తున్న హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ బ్యూటీ!

పైన ఫోటోలు ముద్దుగు క‌నిపిస్తున్న హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ బ్యూటీ. యంగ్ హీరోల‌కు వాంటెడ్ హీరోయిన్‌. రీసెంట్ గా ఈ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. గెస్ చేశారా.. ఆమె ఎవ‌రో కాదండి నేహా శెట్టి. కర్నాటకలోని మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగిన నేహా శెట్టి.. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2014లో మిస్ మంగళూరు అందాల పోటీల్లో టైటిల్‌ గెలిచుకుంది. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది. […]