గోదావరి మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణించాలని ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. సినీ పరిశ్రమల్లో అడుగుపెట్టి నటించిన అతి తక్కువ సినిమాలైనా.. స్టార్ బ్యూటీ గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటారు. కానీ ఏవో కారణాలతో త్వరగానే ఇండస్ట్రీకి దూరం అవుతారు. అలాంటి వారిలో నీతూ చంద్ర ఒకరు. ఈ పేరు చెప్పగానే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. గోదావరి మూవీలో సెకండ్ హీరోయిన్.. సుమంత్ మరదలు అంటే టక్కున‌ […]