నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ పవర్ఫుల్ కథను బాలయ్యకు వినిపించడంతో ఈ సినిమా చేసేందుకు బాలయ్య రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే అంశంపై తీవ్ర […]
Tag: NBK107
బాలకృష్ణ సినిమాలో లేడీ వరలక్ష్మి కీ రోల్..?
నందమూరి బాలకృష్ణ మంచి జోరుమీదున్నారు. ఆయన తన పుట్టినరోజు సందర్బంగా 107వ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్ అయిన గోపీచంద్ మలినేనితో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ ఈ మూవీని చేస్తున్నారు బాలయ్య. కాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. రవితేజ క్రాక్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించి మెప్పించిన వరలక్ష్మి శరత్‌కుమార్ గుర్తుంది కదా. ఆమెనే ఇప్పుడు ఇందులో […]