బాలయ్యకే పెగ్ పట్టించిన హనీ రోజ్.. ఈమె యవ్వారం మామూలుగా లేదుగా..!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత నటించిన సినిమా ‘వీర సింహారెడ్డి’. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్, హనీ రోజ్ నటించారు. ఈ సినిమాలో అందరి చూపు శృతిహాసన్ […]

జగన్‌పై బాలయ్య పంచ్‌లు పేలిపోయాయ్‌… వీర‌సింహారెడ్డిలో వాయి తీసేశాడుగా…!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించిన సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమా ఈరోజు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ట్రైలర్లతో భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వడంతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైరికల్ గా డైలాగ్‌లు పేల్చాడు. . ‘‘నువ్వు సంతకం పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు […]

బాలయ్య ముందే ఆ విషయాన్ని బయటపెట్టిన గోపీచంద్..వెక్కి వెక్కి ఏడ్చేసాడుగా..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తొలి సీజన్‌కు మించి రెండో సీజన్ భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఈ సీజన్లో ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా బాలయ్యతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా అహాలో స్ట్రీమింగ్ అవుతుండగా.   అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే […]

బాలయ్య చేతికి ఉన్న ఈ వాచ్ ఎంత స్పెషలో తెలుసా..?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఫుల్ బిజీ హీరోగా కొనసాగుతున్నాడు. వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. గత సంవత్సరం అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా వీర సింహారెడ్డి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాను బాలయ్య రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ […]

”వీర సింహారెడ్డి”లో హైలెట్ సీన్స్ ఇవే.. థియేటర్ దద్దరిల్లి పోవాల్సిందే..!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటిస్తున్న సినిమా వీర సింహా రెడ్డి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ముగించుకొని సంక్రాంతి పందెం పుంజుల థియేటర్లో దూకటానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు కొన్ని నిజ జీవితంలో జరిగిన సంఘటనల‌ ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దినట్లు చెప్పాడు. […]

ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్న బాలయ్య… మాస్ యాత్ర మామూలుగా లేదుగా..!

ప్రస్తుతం రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ సినిమాలు రాబోతున్నాయి. ఈ సంక్రాంతికి తెలుగు సీనియర్ హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ వార్ లో తలపడనున్నారు. ముందుగా వారిలో బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న ఈ బాక్స్ ఆఫీస్ బరిలో దిగనున్నాడు. ఈ సినిమా విడుద‌లైన 24గంట‌ల త‌ర్వాత చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.   ఈ రెండు సినిమాల‌లో ముందు నుంచి బాల‌కృష్ణ […]

వీరసింహారెడ్డికి ఆ కన్ఫ్యూజన్ అనే ప్లస్ కానుందా..బాలయ్య లక్ మామూలుగా లేదుగా..!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత నటిస్తున్న పక్కా మాస్ యాక్షన్ సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.. అక్కడ ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయగా వీర సింహారెడ్డి ట్రైలర్ కు రికార్డు స్థాయిలో ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ కూడా అదిరిపోయే రీతిలో ఉండడంతో […]

బాలయ్య మాజాకా వీరసింహ‌రెడ్డితో దుమ్ము దులిపేసాడుగా..?

నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ సినిమాతో సూప‌ర్ హిట్‌ను త‌న ఖాత‌లో వేసుకున్నారు. ఆ తరువాత వ‌రుస గా అటు వెండి తెర‌పై ఇటు బుల్లి తెర‌పై కూడా బాల‌య్య అదరగొడుతున్నాడు. ప్ర‌స్తుతం వీర సింహరెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో బీజీగా ఉన్నా బాలకృష్ణ.. నిన్నటి రోజున ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఒంగోల్ లో ఎంతో గ్రాండ్‌గా జ‌రిగింది. అక్క‌డ ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుద‌ల చేయడం జరిగింది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ […]

ఆ సినిమా చేయ‌డం బాల‌య్య జీవిత‌ క‌లా.. టైటిల్ కూడా ఇదే….!

నందమూరి బాలకృష్ణ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయ‌న సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీశారు. అన్ని రకాల పాత్రలో నటించారు.ట పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్ర‌క‌, సాంఘిక, సైన్స్ ఫిక్ష‌న్‌ వంటి ఎన్నో జాన‌ర్‌లో ఆయన నటించారు. బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్లు ఎంతో జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే […]