‘ గాడ్ ఫాథ‌ర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌తో టాప్ లేపేస్తోన్న చిరు… !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ సినిమా `గాడ్ ఫాదర్`. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన‌ ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయి అభిమానులను అలరించబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో `గాడ్ ఫాదర్` సినిమాపై భారీ హైప్ రావడంతో ఈ సినిమాపై మరెన్నో ఇంట్రెస్టింగ్ […]

వామ్మో..నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి అన్ని కోట్లు కూడబెట్టిందా.. టోటల్ ఆస్తి లెక్కలు ఇవే ..!?

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. నయనతార 2003లో అయ్యా సినిమాతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ కొనసాగుతూ వచ్చింది. నయనతార తర్వాత తెలుగు, కన్నడ ,మలయాళం భాషల్లో నటిస్తూ ఆ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. నయనతార ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ […]

గాడ్ ఫాదర్ చిత్రం నుంచి నయనతార ఫస్ట్ లుక్ వైరల్..!!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో లేడీస్ సూపర్ స్టార్ గా నయనతార కీలకమైన పాత్రలో నటిస్తున్నది. ఈ రోజున గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార క్యారెక్టర్ విడుదల చేస్తూ చిత్ర బృందం ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఇక ఇందులో నయనతార ,సత్యప్రియ జైదేవ్ అనే పాత్రను […]

అమ్మతనానికి దూరం కానున్న నయనతార.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న విగ్నేష్..!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా పేరుపొందింది నయనతార. తాజాగా ఈమె డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ ను వివాహం చేసుకొని తన దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా ఉన్నది. ఇక వీరిద్దరికి వివాహమైనప్పటినుంచి వీలైనప్పుడల్లా ఇతర దేశాలను చుట్టేస్తే చాలా సంతోషంగా అక్కడ అందాలను ఆస్వాదిస్తూ వస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా నయనతారకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది వాటి గురించి తెలుసుకుందాం.నయనతార, విగ్నేష్ పెళ్లికి […]

సంచలన నిర్ణయం తీసుకున్న లేడీస్ సూపర్ స్టార్.. తెలిస్తే షాక్..!!

దక్షిణాది ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది నయనతార అతి తక్కువ సమయంలోనే ఇమే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా అత్యధిక పారితోషకం తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ వంటి ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తోంది. ఇక గడిచిన కొద్ది రోజుల […]

టాలీవుడ్ స్టార్ హీరోకు త‌న రేటుతో దిమ్మ తిరిగి బొమ్మ క‌న‌ప‌డే షాక్ ఇచ్చిన న‌య‌న్‌…!

2005 లో వచ్చిన ‘అయ్యా’ సినిమాతో నయనతార సౌత్ సిని ప‌రిశ్ర‌మ‌కు పరిచయం అయ్యారు. మొద‌టి సినిమానే భారీ సక్సెస్‌ కావడంతో.. స్టార్ హీరోల సినిమ‌లో నటించే అవకాశం వచ్చింది. త‌ర్వాత వ‌రుస సినిమా ఆఫర్ లతో.. సౌత్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోయిన్‌గా మారిపోయింది ఈ బ్యూటి. వరుస విజయాలతో నయనతారకు కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అయితే నిజ జీవితంలో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో పడిన నయన్.. […]

నయనతారను ఆ ఉద్దేశంతో అనలేదు.. కరణ్ క్లారిటీ..!

బాలీవుడ్ లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ షో .. మంచి పాపులారిటీ ని సొంతం చేసుకుంది. ఇక కేవలం బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఇకపోతే దిగ్విజయంగా 6 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షోకి ప్రస్తుతం ఏడవ సీజన్ కొనసాగుతోంది. కాఫీ విత్ కరణ్ 7వ సీజన్ కి అక్షయ్ కుమార్ , సమంత కలిసి హాజరయ్యారు. ఈ క్రమంలోని ఎన్నో ప్రశ్నలను కరణ్ అడగగా సమంతా కూడా […]

బ్రేకింగ్‌: తిరుప‌తిలో న‌య‌న‌తార – విఘ్నేష్ శివ‌న్ పెళ్లి… డేట్ ఫిక్స్‌

సౌత్ ఇండియన్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార నాలుగు ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అవుతున్నా ఆమె క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెద‌ర్లేదు. తాజాగా ఆమె విజ‌య్ సేతుప‌తి హీరోగా.. స‌మంత‌తో క‌లిసి త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ డైరెక్ష‌న్‌లో కేఆర్కే సినిమా చేసింది. ఈ సినిమా అయితే అంచ‌నాలు అందుకోలేదు. ఇక గ‌త మూడేళ్లుగా న‌య‌న‌తార‌, విఘ్నేష్ క‌లిసి ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. స‌హ‌జీవ‌నం చేస్తోన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా ? అని […]

చిరంజీవిని మోసం చేసిన టాప్ యాంకర్.. ఎవరో తెలుసా?

టైటిల్ చూసి మెగాస్టార్ చిరంజీవిని యాంకర్ మోసం చేయడమేమిటి.. ఇంతకీ ఏ విషయంలో చిరంజీవి మోసపోయాడని.. మోసం చేసిన ఆ యాంకర్ ఎవరని మీరు ఆలోచిస్తున్నారా.. అయితే కాస్త ఆగండి.. ఇదంతా రియల్ లైఫ్‌లో జరిగింది కాదు.. కేవలం రీల్ లైఫ్‌లో మాత్రమే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాధర్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ […]