ధనుష్‌ది తప్పైతే.. మరి నువ్వు.. నీ భర్త చేసిందేంటి … నయన్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఫైర్..

ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుష్ వర్సెస్ నయనతార వార్ హాట్ టాపిక్ గా మారింది. తన పెళ్లి డాక్యుమెంటరీ నానం రౌడీ దానన్‌లో మూడు సెకండ్ల ఫుటేజ్‌ వాడినందుకు తమపై ధనుష్ పగ తీర్చుకుంటున్నాడని.. ఒక్క చిన్న క్లిప్పు వాడినందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం సరికాదంటూ.. నీతులు చెప్పే నువ్వు అవి పాటించవు.. నీ క్యారెక్టర్ ఏంటో నీ అభిమానులతో పాటు ప్రపంచానికి ఇప్పుడు తెలుస్తుంది అంటూ సంచల కామెంట్ చేసింది. ఏకంగా మూడు పేజీల […]