న‌య‌న‌తార బ్యూటీ సీక్రెట్ లీక్‌.. భ‌ర్త‌తో రోజుకు 2 గంట‌లు అదే ప‌నట‌!

సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయాలు అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అగ్ర హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుని సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా స‌త్తా చాటుతున్న‌ నయనతార.. గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివ‌న్ తో ఏడడుగులు వేసింది.   దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు […]