శర్వానంద్ కోసం బాలయ్య రొమాంటిక్ టైటిల్.. హిట్ కొట్టేశావ్ పో రా హీరో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ .. నందమూరి బాలయ్య కు ఎంత పెద్ద ఫ్యాన్ అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా తన సినిమాలలో కొన్నిసార్లు ఆ విషయాన్ని పరోక్షంగానే బయట పెట్టేస్తూ ఉంటాడు . శర్వానంద్ గత కొంతకాలంగా హిట్లు లేక అల్లాడిపోతున్నాడు. హీరో శర్వానంద్ ప్రజెంట్ రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చాడు . రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ జోనర్ సినిమాలు కావడం గమనార్హం. […]