నరేష్ పై విమర్శల వర్షం కురిపిస్తున్న నటి హేమ.. కారణం..?

ఇక హీరోగా గుర్తింపు పొందిన నరేష్ అలాగే నటిగా గుర్తింపు పొందిన హేమ వీరిద్దరూ గొడవ పడుతున్నారు అంటే, ముందుగా గుర్తొచ్చేది మా ఎలక్షన్స్.. నిజమే మీరు విన్నది..నేను చెబుతున్నది.. గత కొద్ది కాలం నుండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికల గొడవ జరుగుతూనే ఉంది. ఒకరిమీద ఒకరు విమర్శించుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన నటి హేమ కూడా, హీరో నరేష్ […]