నరసరావుపేట ఎంపీ టీకెట్ కోసం కొత్త పేరు…!

ఏపీలో ఎన్నికలకు ఇంకా 9 నెలలు సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల కంటే కూడా… లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ అనే విషయం పైనే ఎక్కువగా చర్చ నడుస్తోందని చెప్పాలి. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, ఓడిన వారిలో చాలా మంది పార్టీలు మారడం, నియోజకవర్గం మార్పు అంటూ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. […]

శ్రీకృష్ణకు మళ్ళీ తిరుగులేదా?

25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకోస్తానని జగన్…గత ఎన్నికల ముందు చెప్పిన విషయం తెలిసిందే…అయితే జగన్ మాట నమ్మి ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. కానీ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో…మనం ఇంకా ఏమి చేయలేమని జగన్ ముందే చేతులెత్తేశారు. అయితే జగన్ చేతులెత్తేసిన ఎంపీలు ఏదొక విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతారని? ప్రజలు అనుకున్నారు..కానీ వైసీపీ ఎంపీలు…పెద్దగా రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పోరాడిన […]

క‌ళ త‌ప్పిన న‌ర‌సారావుపేట రాజ‌కీయం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఉన్న గుంటూరు జిల్లాలోని న‌ర‌సారావుపేట నియోజ‌క‌వ‌ర్గానికి రాజ‌కీయంగా ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. గ‌తంలో దివంగ‌త మాజీ సీఎం కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి లాంటి ప్ర‌ముఖులు ప్రాథినిత్యం వ‌హించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం…టీడీపీ ఆవిర్భావంతో మాజీ మంత్రి, ప్ర‌స్తుత స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావుకు కంచుకోట‌గా మారింది. కోడెల అక్క‌డ నుంచి 1983 నుంచి 2004 వ‌ర‌కు వ‌రుస‌గానే గెలుస్తూనే ఉన్నారు. ఆ త‌ర్వాత రెండు ఎన్నిక‌ల్లోను కోడెల ఓడిపోయి, కాసు వెంక‌ట కృష్ణారెడ్డి విజ‌యం సాధించి…కాంగ్రెస్ ప్ర‌భుత్వ […]