అవకాశం కొట్టేసిన నాని.. సక్సెస్ అవుతాడా..?

కరోనా వచ్చిన తర్వాత చాలావరకు సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా 50శాతం భర్తీ తో థియేటర్లను తెరుచుకోవచ్చని థియేటర్ నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సినిమాలు చాలా వరకు థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా ఎంతోమంది సినిమా నిర్మాతలు క్యాష్ చేసుకోవడం కోసం సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల నాని […]

జంతువులే సినిమాలను హిట్ చేశాయా..

మన సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ, కథనం తో పాటు హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇలా అందరూ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక అంతే కాదు సినిమా విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడాల్సి వుంటుంది. కానీ ఇక్కడ కొన్ని సినిమాలు నటీనటులతో పాటు పక్షులు,జంతువులు కూడా పలు క్యారెక్టర్లు చేసి సినిమాను సూపర్ హిట్. అయితే ఆ సినిమాలు ఏంటో మీరు ఒక లుక్ వేయండి.. […]

ప్ర‌భుత్వ తీరుపై హీరో నాని ఆగ్ర‌హం?!

న్యాచుర‌ల్ స్టార్ నాని సినిమా థియేటర్ల విష‌యంలో ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిమ్మరుసు మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన నాని.. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు. కానీ సినిమాపై బోలెడు ఆంక్షలు ఎందుకని ప్ర‌శ్నించారు. నిజానికి మనం మన ఇంట్లో తర్వాత ఎక్కువ సేపు గడిపేది సినిమా థియేటర్స్ లోనే. మన దేశంలో సినిమాను మించిన ఎంటర్ టైన్ మెంట్ మ‌రేది లేదు. అయిన‌ప్ప‌టికీ, సినిమా అంటేనే […]

స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్న నాని..ఎందుకోస‌మంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఓ ట్యూట‌ర్ ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుంటున్నాడ‌ట‌. ఇంత‌కీ ఈయ‌న ట్రైనింగ్ ఎందుకోసం..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.. తెలంగాణ యాస‌పై ప‌ట్టు సాధించేందుకు నాని స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా.. ఇటీవ‌లె శ్యామ్ సింగ‌రాయ్‌ను కూడా పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం నాని వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో `అంటే సుందరానికీ` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే […]

`ఆర్ఆర్ఆర్‌` కోసం బ‌రిలోకి దిగ‌నున్న ప్ర‌భాస్‌-రానా?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించ‌గా.. ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అజయ్ దేవ్‌గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. అలాగే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్‌ విడుదల కంటే ముందే ప్రమోషన్ సాంగ్‏తో జనాల్లో […]

`శ్యామ్ సింగరాయ్` ఫైనల్ షెడ్యూల్ షురూ!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర ఫైనల్ షెడ్యూల్ తాజాగా మొదలైంది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మొత్తం పూర్తి చేయగా, […]

నాని చాలా ఏడిపించాడు..బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌న్ను ఏడిపించాడంటూ బాలీవుడ్ పాపుల‌ర్‌ హీరో షాహిద్‌క‌పూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..నాని, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డ‌మే కాదు.. న‌ట‌నాప‌రంగా నానిని మ‌రో మెట్టు ఎక్కిచింది. ఈ హిట్ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతుంది. గౌతమ్ తిన్ననూరినే రీమేక్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. నాని పాత్ర‌లో షాహిద్ క‌పూర్ న‌టిస్తున్నారు. షూటింగ్ […]

విల‌నిజం చూప‌బోతున్న సాయిప‌ల్ల‌వి..నాని మూవీపై న్యూ అప్డేట్‌!

ఇప్ప‌టి వ‌ర‌కు ఫీల్ గుడ్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న సాయి ప‌ల్ల‌వి.. త్వ‌ర‌లోనే విల‌నిజం చూపించ‌బోతోంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒక‌టి. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్టు ఎప్పుడో క‌న్ఫార్మ్ అయింది. అయితే ఈ మూవీలో సాయి ప‌ల్ల‌విది హీరోయిన్ పాత్ర కాదని, విలన్ అని ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా […]