నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను రెడీ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన నాని, త్వరలోనే శ్యామ్ సింఘ రాయ్ చిత్రాన్ని కూడా పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు తక్కువ వ్యవధి సమయంలోనే రిలీజ్ కానుండటంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా గతకొంత కాలంగా థియేటర్లు మూతపడటంతో వెండితెరపై నాని బొమ్మ చూసి చాలా రోజులైందని వారు ఫీలవుతున్నారు. కానీ […]
Tag: nani
నాని మనసు మార్చిన యంగ్ హీరో..ఖుషీలో ఫ్యాన్స్?!
న్యాచురల్ స్టార్ నాని మనసు మార్చుకున్నాడు.. అది కూడా ఓ యంగ్ హీరోను చూసి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. […]
నిర్మాతలను ఆదుకుంటున్న నాచురల్ స్టార్ నాని..
కరోనా ఉద్రిక్తత ఎక్కువగా ఉండడంతో.. ఏపీ, తెలంగాణలో థియేటర్లు మూత పడడం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలోనే థియేటర్ లు ఓపెన్ చేసుకోవచ్చని రాష్ట్ర సంస్థలు తెలిపాయి. అయితే ఏపీలో టికెట్ల రేట్లు మాత్రం మరింత తక్కువగా ఉండడంతో థియేటర్లో తెరవడానికి ఓనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే నాని గతంలో వి సినిమాని ఓటీటీలో విడుదల చేయగా, సినిమా ఫ్లాప్ టాక్ తో నిలిచింది. ఇక ప్రస్తుతం టక్ జగదీష్ […]
అవకాశం కొట్టేసిన నాని.. సక్సెస్ అవుతాడా..?
కరోనా వచ్చిన తర్వాత చాలావరకు సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా 50శాతం భర్తీ తో థియేటర్లను తెరుచుకోవచ్చని థియేటర్ నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సినిమాలు చాలా వరకు థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా ఎంతోమంది సినిమా నిర్మాతలు క్యాష్ చేసుకోవడం కోసం సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల నాని […]
జంతువులే సినిమాలను హిట్ చేశాయా..
మన సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ, కథనం తో పాటు హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇలా అందరూ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక అంతే కాదు సినిమా విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడాల్సి వుంటుంది. కానీ ఇక్కడ కొన్ని సినిమాలు నటీనటులతో పాటు పక్షులు,జంతువులు కూడా పలు క్యారెక్టర్లు చేసి సినిమాను సూపర్ హిట్. అయితే ఆ సినిమాలు ఏంటో మీరు ఒక లుక్ వేయండి.. […]
ప్రభుత్వ తీరుపై హీరో నాని ఆగ్రహం?!
న్యాచురల్ స్టార్ నాని సినిమా థియేటర్ల విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిమ్మరుసు మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసిన నాని.. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు. కానీ సినిమాపై బోలెడు ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. నిజానికి మనం మన ఇంట్లో తర్వాత ఎక్కువ సేపు గడిపేది సినిమా థియేటర్స్ లోనే. మన దేశంలో సినిమాను మించిన ఎంటర్ టైన్ మెంట్ మరేది లేదు. అయినప్పటికీ, సినిమా అంటేనే […]
స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న నాని..ఎందుకోసమంటే?
న్యాచురల్ స్టార్ నాని ఓ ట్యూటర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఇంతకీ ఈయన ట్రైనింగ్ ఎందుకోసం..? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది.. తెలంగాణ యాసపై పట్టు సాధించేందుకు నాని స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈయన నటించిన టక్ జగదీష్ చిత్రం విడుదలకు సిద్ధంగా.. ఇటీవలె శ్యామ్ సింగరాయ్‌ను కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో `అంటే సుందరానికీ` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే […]
`ఆర్ఆర్ఆర్` కోసం బరిలోకి దిగనున్న ప్రభాస్-రానా?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించగా.. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న అక్టోబర్ 13న విడుదల కానుంది. అలాగే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల కంటే ముందే ప్రమోషన్ సాంగ్‌తో జనాల్లో […]