నంద్యాలలో టీడీపీ గెలవకపోతే…ఆ తర్వాత టీడీపీ పరువు ఎలా గంగలో కలిసిపోతుందో ? వాళ్ల మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో ? వైసీపీ వాళ్ల ఆనందం ఎలా ఉంటుందో ? ఊహించుకోవడానికి ఊహకే అందడం లేదు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవడానికి చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో ? ఎంత టెన్షన్ పడుతున్నారో ? ప‌్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా చంద్రబాబు కెరీర్‌కే అది పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. 2019లో టీడీపీ […]
Tag: Nandyala
నంద్యాల ఎలక్షన్ బడ్జెట్ అన్ని కోట్లా!
ఎన్నికలు వస్తే చాలు ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు సామబేధదండోపాయాలు ఆలోచిస్తుంటాయి! అది సాధారణ ఎన్నిక అయినా, సర్పంచ్ ఎన్నిక అయినా.. ధన ప్రవాహానికి మాత్రం అడ్డూఅదుపూ ఉండదు. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి! గెలుపు కోసం అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం పోటీపోటీగా తలపడుతున్న నేపథ్యం లో.. ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చు ఎంతవుతుందనే సందేహం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నోట్ల కట్టలకు రెక్కలు వచ్చే అవకాశాలు స్పష్టంగా […]
నంద్యాలలో పొలిటికల్ హీట్ ఎలా ఉంది..!
ఇంకా ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఉప ఎన్నిక ప్రకటనా రానప్పటికీ.. కర్నూలు జిల్లా నంద్యాలలో మాత్రం ఉప ఎన్నిక వేడి పీక్ స్టేజ్‌లో కొనసాగుతోంది. ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఈ పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే. అయితే, దీనిని తామంటే తామే గెలిచి తీరాలని అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు గట్టి పట్టుమీద ఉన్నాయి. 2014లో ప్రజలు తమ అభ్యర్థి భూమాకే పట్టం […]
పార్టీలు రెడీ… నంద్యాల నోటిఫికేషన్ ఎప్పుడంటే..!
ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల సీటుకు జరుగుతోన్న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకుండానే ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య వార్ అదిరిపోతోంది. అప్పుడే ఎన్నిక హీటు రాజుకుంది. ఇప్పటికే రెండు పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. టీడీపీ అభ్యర్థిగా భూమా అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి పేరు ఖరారు కాగా వైసీపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి జగన్ సీటు ఇచ్చారు. చంద్రబాబు అయితే ఇప్పటికే […]
నంద్యాలలో టీడీపీ ప్లస్‌లు – వైసీపీ ప్లస్‌లు ఇవే
ఏపీలో వచ్చే ఎన్నికలకు రెండేళ్లు టైం ఉండగా అప్పుడే ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయ్యింది. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అధికార టీడీపీ, విపక్ష వైసీపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఈ సీటు తమ సిట్టింగ్ అని వైసీపీ చెపుతుంటే, టీడీపీ లెక్క మాత్రం భూమా తమ పార్టీలోకి రావడంతో ఇది తమ సిట్టింగ్ సీటు అని […]
నిన్న తమ్ముడు.. నేడు అన్న వైసీపీలోకి జంప్
అన్న బాటలో తమ్ముడు నడవడం సహజం! కానీ ఇక్కడ తమ్ముడి బాటలో అన్న నడుతుస్తున్నారు. ముందు నుంచి అనుకున్నదే అయినా.. కాస్త అటు ఇటుగా.. ముందు వెనుకగా అన్నతమ్ముళ్లు ఒక గూటికి చేరబోతున్నారు. కర్నూలులో టీడీపీకి మరో దెబ్బ తగలబోతోంది. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించి తీవ్ర భంగపాటుకు గురై.. వైసీపీలో చేరిపోయారు శిల్పా మోహన్‌రెడ్డి. ఇప్పుడు ఆయన బాటలోనే అన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు టీడీపీ వర్గాల్లో […]
నంద్యాలలో గెలుపునకు చంద్రబాబు పదవుల అస్త్రం
ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు ఏ ఒక్క పదవి భర్తీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఏవైనా పదవులు భర్తీ చేయాలంటే నాన్చి నాన్చి మరీ చేస్తున్నారు. తాజాగా ఆయన 8 కార్పొరేషన్ల పదవులు భర్తీ చేశారు. ఇదిలా ఉంటే నంద్యాల ఉప ఎన్నిక వేళ ఆ నియోజకవర్గ టీడీపీ నేతల పంట పండనుంది. ఇక్కడ గెలుపు కోసం చంద్రబాబు ఏకంగా పదవులు అస్త్రాన్నే ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల వరద పారిస్తోన్న […]
`నంద్యాల`పైనే వైసీపీ ఆశలు
విభజన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడని నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి సీఎం పీఠమెక్కించారు. మరి మూడేళ్లు గడిచిపోయాయి. చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారా? ప‌్రతిపక్ష నేత జగన్‌ను ఈసారి ప్రజలు ఎంత వరకూ నమ్ముతారు? ప‌్రజా నాడి ఎలా ఉందనేది ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల ద్వారా వీటికి కొంతవరకూ సమాధానం దొరకవచ్చని అంతా భావిస్తున్నారు. అందుకే టీడీపీ, వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని […]
నంద్యాల టీడీపీలో `ఎవరికి వారే యమునా తీరే’
నంద్యాల ఉప ఎన్నికల అధికార పార్టీ నేతల్లో విభేదాలు సృష్టిస్తోంది. ఉప ఎన్నిక ప్రకటన నాటి నుంచి వరుస విభేదాలు రగులుతున్న వేళ.. అంతర్గత కలహాలు ముదిరి పాకాన పడ్డాయనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గెలుపు కోసం ప్రయత్నించాల్సిన చోట `ఎవరికి వారే యమునా తీరే` అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తమకు పట్టున్న నియోజకవర్గంలో వేరే వారికి గెలుపు బాధ్యతలు అప్పజెప్పడాన్ని మంత్రి అఖిలప్రియ జీర్ణించుకోలే కపోతున్నారు. తన తండ్రి నియోజకవర్గంలో.. ఇతరుల ప్రమేయంపై తీవ్ర […]