నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలోనే పద్మభూషణ అవార్డు అందుకోనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఫోర్ పిల్లర్లుగా నిలిచిన బాలయ్య, చిరు, నాగ్, వెంకీలలో ఇప్పటికే మెగాస్టార్ పద్మభూషణ్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆయన తర్వాత టాలీవుడ్‌లో పద్మభూషణ్‌కు బాలయ్య మాత్రమే అర్హులంటూ ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజెంట్ ఇలాంటి ప్రచారమే నెటింట మరోకటి వైరల్ గా మారుతుంది. అయితే ఈసారి సీనియర్ హీరోలు కాదు.. విచిత్రంగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ […]
Tag: nandamuri heroes
బాలయ్య కృష్ణుడిగా.. తారక్ అర్జునుడిగా.. ఏం న్యూస్.. నిజమైతే నందమూరి ఫ్యాన్స్‌కు పండగే..
నందమూరి స్టార్ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నారు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షూట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం […]
40 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. మనవారలిగా నటించిన అమ్మడే హీరోయిన్.. నో చెప్పిన ఎన్టీఆర్‌ను ఒప్పించింది ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా హీరో, హీరోయిన్లు జతకట్టి బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అంటే 70 ఏళ్ళ వయసున్న హీరోయిన్లు పాతికేళ్ల వయసున్న హీరోయిన్లతో జతకట్టిన పెద్దగా ఇబ్బంది ఉండట్లేదు. కానీ గతంలో మాత్రం వయసుకు సంబంధించిన చర్చలు ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. వయస్సు ప్రస్తావన వస్తూనే ఉండేది. అయితే ఆ కాలంలోనూ ఏజ్‌తో సంబంధం లేకుండా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా […]
గతంలో బాలయ్యకు నో.. ఇప్పుడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు ఎస్.. ఆ బాలీవుడ్ హీరో ఎవరంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ నటవరసడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ కి అంత సిద్దమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై మోక్షజ్ఞ మెరవడానికి ఆలస్యమైంది. మోక్షజ్ఞ మూడు పదుల వయసు దగ్గర పడుతున్న క్రమంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడు. ఇక బాలయ్య బాల్యంలోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక తారక్ అతి చిన్న వయస్సులోనే రాముడు పాత్రలు నటించాడు. 20 ఏళ్లకే మాస్ హీరో గా అరుదైన ఘనత దక్కించుకున్నాడు. మోక్షజ్ఞ మాత్రం మూడు పదుల వయసు దగ్గర […]
వివాదాల్లో నందమూరి ఫ్యామిలీ.. రెండుగా చీలనుందా.. కారణం ఏంటంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీ.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే దానికి మూల కారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్. చెన్నైలో ఉండిపోకుండా.. తెలుగు పరిశ్రమ ప్రత్యేకంగా వెలుగువెలగాలని ఉద్దేశంతో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంతో కష్టపడి మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీని తరలించారు. ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస హ్యాట్రిక్లతో ప్రస్తుతం తన 109వ సినిమాలను నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు బాలయ్య. బాబి డైరెక్షన్లో ఈ […]
బాలకృష్ణను ఉరికించి మరీ కొట్టిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా.. కారణం ఏంటంటే.. ?
నందమూరి ఫ్యామిలీ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు నటసార్వభౌమ తారక రామారావు గారు. ఆయన ఒక్కడే తన ఫ్యామిలీని అంచలంచలుగా విస్తరించుకుంటూ తిరుగులేని ఖ్యాతిని సంపాదించాడు. నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే కొంతమంది సినీ ఇండస్ట్రీలో, కొంతమంది రాజకీయ రంగంలో అడుగుపెట్టి రాణిస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. ఆయన నట వారసత్వంతో పాటు, రాజకీయ వారసత్వాన్ని కూడా పుణికి పుచ్చుకొని సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నాడు. అలాంటి బాలయ్యను ఓ హీరో […]
ఆ విషయంలో తమ హీరోలదే పైచేయి అంటున్న నందమూరి అభిమానులు..!
ఎంత అవునన్నా కాదన్నా సినీ హీరో అభిమానుల మధ్య ఎప్పుడూ క్లాష్ ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి తెలుగులో ఒక రకమైన పోటీ ఉంది. కాలం గడిచే కొద్దీ ఆ పోటీ అభిమానుల మధ్య ఘర్షణల వరకు వచ్చింది. ముఖ్యంగా చిరంజీవి-బాలకృష్ణ సినిమాల విషయంలో అభిమానులు ఇప్పటికీ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వాదించుకుంటుంటారు. ఇలాంటి ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కనిపిస్తాయి. అయితే తెలుగులో ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయని […]
ఎన్టీఆర్ సింహాద్రి, బాలయ్య చెన్నకేశవరెడ్డికి ఉన్న సంబంధం ఇదే…!
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ తన నటన, డాన్సులతో తాతకు తగ్గ మనవడుగా తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్న సమయంలో ఎన్టీఆర్ గురించి చిన్న ఇంట్రస్టింగ్ అప్‌డేట్ కూడా బాగా వైరల్ అవుతోంది. కెరియర్ మొదట్లో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏదంటే అది సింహాద్రి. ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. సింహాద్రి సినిమాలో భూమిక , అంకిత హీరోయిన్లుగా […]