నందమూరి ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. బాలయ్య ఖాతాలో అదుర్స్ రికార్డ్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాల‌య్య ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా ఐదు సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన ఆయన.. తాజాగా అఖండ 2తో ఆడియ‌న్స్‌ను పలకరించింది. బోయపాటి శీను డైరెక్షన్‌లో అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బ‌స్టర్ సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు భారీ లెవెల్‌లో బిజినెస్ జరిగింది. దానికి తగ్గట్లుగానే ఓపెనింగ్స్ లోను మంచి కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే.. […]