సినిమాల కంటే రూమర్లతోనే సంచలనంగా మారిన ఈ బాలయ్య బ్యూటీని గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ బాలయ్య హీరోయిన్. 1990లో స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు అప్పటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించిన మెప్పించింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలివుడ్‌, భోజ్‌పూరిలోను తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. సినిమాల్లో కంటే ఎఫైర్ వార్తలతోనే ఎక్కువ సంచలనంగా మారింది. సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉండేది. […]