అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో నలుగురు అగ్రహీరోల లో హీరో నాగార్జున కూడా ఒకరు. ఇక మిగతా ముగ్గురు చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్. ఈ మిగతా ముగ్గురు హీరోలకు ధీటుగా సినిమాలను చేసేవారు నాగార్జున. కానీ రాను రాను మిగతా ముగ్గురు ముందు నాగార్జున జోరు నిలవలేకపోయింది. ఇక అప్పుడప్పుడు కొన్ని విషయాలను అందుకున్నప్పటికీ మార్కెట్లో ఆయన ఫాలోయింగ్ క్రేజ్ బాగా దెబ్బతీశాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ డమ్ అంతగా పని చేయట్లేదు. అంతే కాకుండా నాగార్జున కొడుకులకు […]
Tag: nagarjuna
చైతు కోసం రంగంలోకి దిగిన చిరు.. అందుకోసమేనా?
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో మరోసినిమా వస్తుండటం తో అభిమానులు కూడా అదే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే ఈ సినిమాకు […]
‘లవ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఈవెంట్..గెస్ట్‌లుగా ఆ స్టార్ హీరోలు?!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సెప్టెంబర్ 19న సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ […]
బిగ్‌బాస్-5: రెండో వారంలో బ్యాగ్ సద్దేస్తున్న కంటెస్టెంట్ ఎవరంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 రెండో వారానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టగా.. మొదటి వారం 7 ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండో వారంలో నటరాజ్, కాజల్, ఉమ, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యాయి. అయితే వీరిలో కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ఉమనే బ్యాగ్ సద్దేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకే ప్రధాన కారణం ఆమె ప్రవర్తననే. […]
డేట్ ఫిక్స్ అయినట్టేనా..మరోసారి వాయిదా పడుతుందా?
ఏపీలో నెలకొన్నథియేటర్ ఇబ్బందులను, పరిశ్రమ సమస్యలను చర్చించేందుకు చిరంజీవి అండ్ టీమ్ ఈనెల 20న సీఎం జగన్ తో సమావేశమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమావేశానికి సినీ పెద్దలు సమాయత్తమవుతున్నారని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సీఎం తో సమావేశం మంత్రి పేర్ని నాని కూడా ఖరారు చేశారట. మంత్రితో చిరంజీవి నిరంతరం టచ్ లోఉంటున్నారట. ఈ విషయంపై నాని కూడా సజ్జలతో మాట్లాడారని సమాచారం. గతంలోనే ఈ సమావేశం జరగవలసి ఉంది. సెప్టెంబర్ 4వ […]
ప్రేమ్ నగర్ సినిమాను గుర్తు చేసిన నాగార్జున?
అక్కినేని నాగచైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈనెల 24వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఇందులో విశేషమేమిటంటే అక్కినేని నాగేశ్వరావు నటించిన ప్రేమ నగర్ సినిమా మూవీ రిలీజయ్యే సరిగ్గా అదే రోజుకి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇక నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా అదే రోజు విడుదల కావడం విశేషం. అయితే తాజాగా లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ విడుదల కాగానే తన తండ్రి […]
బిగ్‌బాస్-5: నామినేషన్‌లో ఆ ఏడుగురు..రెండో వారం మూడేదెవరికో..?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండో వారానికి చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టగా.. తొలి వారం సరయు ఎలిమినేట్ అయిపోయింది. ఇదిలా ఉంటే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్ హాట్ సాగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మొదటి వారంలో చాలా సైలెంట్‌గా కనిపించిన శ్వేతా వర్మ.. రెండో వారంలో మాత్రం తన ఉగ్రరూపం చూపించేసింది. లోబో, హమీదా ఫేక్ అంటూ వారిద్దరిపై విరుచుకు పడింది. […]
బిగ్‌బాస్-5: సిరి, షణ్ముఖ్‌ల గుట్టంతా రట్టు చేసేసిన సరయు..!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తొలి వారం పూర్తైంది. వంద రోజులు ఉంటానని ఆశతో వెళ్లిన 7 ఆర్ట్స్ సరయు.. ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది. అందరినీ దమ్‌దమ్ చేస్తానని హౌస్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ.. కన్నీళ్లతో ఇంటి సభ్యులకు వీడ్కోలు పలికింది. ఇక ఆపై స్టేజ్ మీదకు వచ్చిన సరయు కొందరు కంటెస్టెంట్స్‌కు తనదైన స్టైల్‌లో ఇచ్చిపడేసింది. కంటెస్టెంట్లలో బెస్ 5 మెంబర్స్, వరెస్ట్ 5 మెంబర్స్ గురించి […]
గీతాంజలి గిరిజ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా?
కొన్ని సినిమాలు, అలాగే సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయి అంటే ఆ సినిమా వచ్చి కొన్ని ఏళ్ళు దాటినా కూడా ఆ సినిమాలోని పాత్రలు అలాగే సన్నివేశాలు గుర్తుండిపోతాయి. అలాగే ఆ సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటివాటిలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాగార్జున గిరిజా షెత్తర్ హీరోహీరోయిన్లుగా నటించిన గీతాంజలి సినిమా కూడా ఒకటి. ఇంగ్లాండులో పుట్టి పెరిగిన గిరిజ తన 18 ఏళ్ళ వయసులో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి భారత్ కు […]









