ఈ నలుగురు హీరోలు ఎవరు హిట్.. ఎవరు ఫట్…!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో దివంగ‌త ఎన్టీఆర్‌, ఏఎన్నార్, వీరిద్ద‌రు త‌ర్వాత సూప‌ర్ స్టార్ కృష్ణ.. ఒక‌ప్పుడు సినిమా రంగ‌ని ఏలేశారు. వీరిలో ఎన్టీఆర్ ఉన్నంత వ‌ర‌కు ఆయ‌నే నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడైతే రాజ‌కీయాల‌లోకి వెళ్ళారో… తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో నెంబ‌ర్ వ‌న్ ఎవ‌రు అనే ప్ర‌శ్న‌కు ఇద్ద‌రు హీరోల మ‌ధ్య ప్ర‌ధానంగా పోటీ న‌డిచింది. మోగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ 1980, 90వ ద‌శ‌కం మ‌ధ్య‌కాలంలో నెంబ‌ర్ వ‌న్ రాంక్‌ కోసం పోటీ […]

బాల‌య్య – నాగార్జున మ‌ల్టీస్టార‌ర్‌కు బ్రేక్ వేసిన యంగ్ హీరో… తెర‌వెన‌క ఇంత పెద్ద స్టోరీ జరిగిందా..!

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టారర్ సినిమాల‌కు ఒక‌ప్పుడు క్రేజ్ ఉండేది. దివంగ‌త ఎన్టీఆర్, ఏఎన్నార్ – ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు వ‌స్తే అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌కు పెద్ద పండుగ లాగా ఉండేది. అయితే కాలక్ర‌మంలో 1980వ ద‌శ‌కం దాట‌క మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు అంత‌రించి పోయాయి. స్టార్ హీరోలు ఎవ‌రికి వాళ్లు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉండంతో పాటు హీరోల‌ మ‌ధ్య పోటీ వాతావ‌ర‌ణం ఎక్కువ‌గా ఉండంతో మ‌ల్టీస్టార్ సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డేవారు కాదు. ఇక‌ తాజాగా త‌గ […]

ఆ రెండు సినిమాలే బాలయ్య – నాగ్‌ మధ్య దూరం పెంచాయా.. ఇంతకీ అసలు కారణం ఏంటి..!?

స్టార్ హీరోల సినిమాలు కొన్ని రోజుల గ్యాప్ లో విడుదల అవటం వలన ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడుతుందనే విషయం తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నాగార్జున- బాలకృష్ణ సినిమాలు కూడా ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి హీరోల సినిమాలు 2012లో పోటీపడ్డాయి. నాగ్ నటించిన షిరిడి సాయి, బాలయ్య నటించిన శ్రీమన్నారాయణ సినిమాలు కేవలం ఏడు రోజుల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ […]

భారీగా పెంచేసిన సీనియర్లు..యువ హీరోలను మించిపోయారుగా అంతేగా మరి..!

ప్రస్తుతం మన టాలీవుడ్‌లో యువ హీరోలు కన్నా సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నా యంగ్‌ హీరోలకు పోటీగా సినిమాలు చూస్తున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ- చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాల తో ప్రేక్షకులు ముందుకు రాగా.. ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]

బాలయ్య-నాగార్జునకు వార్ అక్కడినుంచే మొదల..!!

గడిచిన మూడు రోజుల క్రితం నుంచి స్టార్ హీరో బాలకృష్ణ ,నాగార్జున మధ్య పెద్ద వార్ జరుగుతోంది. ఇక వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు హీరోల మధ్య గొడవకు కారణం బాలయ్య హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. హీరోయిన్గా ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. […]

తెలుగు బిగ్ బాస్ సీజన్7 వచ్చేస్తుంది.. హోస్ట్ గా అ కండల వీరుడు వచ్చేస్తున్నాడు..!

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో ఎంతగా పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే విధంగా ఈ షో పాపులర్ అయింది. ఇక అందులోనూ ఆ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ప్రేక్షకుల మనస్తత్వాలు పోలి ఉన్నవాళ్లను ఓన్ చేసుకుని.. వారికి మద్దతుగా నిలుస్తారు. అయితే గత సీజన్ 6 మాత్రం కాస్త ప్రేక్షకులకు రోత పుట్టించిందనే చెప్పాలి. ఈ షోని ఎంతగానో […]

బాల‌య్య‌కు బిగ్ షాక్ ఇవ్వ‌బోతున్న నాగార్జున‌.. రోజురోజుకు ముదురుతున్న వివాదం!?

ఇటీవ‌ల `వీర సింహారెడ్డి` స‌క్సెస్ ఈవెన్ లో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ `అక్కినేని తొక్కినేని` అంటూ ఒక సంద‌ర్భంలో నోరు జారారు. బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యల‌కు అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. బాల‌య్య‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకేస్తున్నారు. ఇప్ప‌టికే అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ ప‌రోక్షంగా స్పందించారు. `నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచటం మనల్ని […]

నాగార్జున హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే మతులు పోవాల్సిందే..!

చిత్ర పరిశ్రమకు కొంతమంది హీరోయిన్లు మెరుపుతీగ లాగా వస్తారు.. ప్రేక్షకులను మెప్పిస్తారు.. అంతలోనే మాయం అయిపోతారు.. అందం, అభినయం ఉన్నప్పటికీ.. చిత్ర పరిశ్రమకు దూరంగా వెళ్లిపోతారు. ఇప్పుడు ఆ కోవకే చెందిన ఓ హీరోయిన్‌ గురించి తెలుసుకుందాం. అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు.. ఆయన నటించిన సినిమాల్లో ఎన్నో రొమాంటిక్ పాత్రలో నటించి ఆడవాళ్ళ కలల మన్మధుడుగా మారాడు.. ఆయన న‌టించిన‌ క్లాసికల్ రొమాంటిక్ సినిమా మన్మధుడు. ఈ […]

నాగార్జున వల్లే నిండా మోసపోయా అంటూ జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎందరో కమెడియన్లు బాగా పాపులర్ అయ్యారు. వారిలో జబర్దస్త్ రాము ఒకడు. ఈ కమెడియన్ అదిరే అభి టీమ్‌ స్కిట్స్‌లో కనిపిస్తుంటాడు. కొరియోగ్రాఫర్‌గా కూడా ఈ నటుడు పనిచేస్తుంటాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాము నాగార్జున గురించి సంచలన కామెంట్స్ చేశాడు. తన వల్లే తాను డబ్బులు నష్టపోయాయని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అతను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ రాము ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “కొన్నేళ్ల […]