గత కొన్నేళ్లుగా అక్కినేని కుటుంబంలో అటు నాగార్జునకు, నందమూరి కుటుంబంలో బాలకృష్ణకు మధ్య సరైన సఖ్యత లేదనే విధంగా చాలా ఏళ్ల నుంచి ఒక వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ హీరోలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వినిపిస్తోంది. గడచిన కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అనే వ్యాఖ్యలు చేయడం వల్ల అటు అక్కినేని […]
Tag: nagarjuna
సంతోషం మూవీ హోమ్లీ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో చూసారా.. మీ కళ్ళను మీరే నమ్మలేరు..!
అక్కినేని అందగాడు నాగార్జున ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి ప్రేక్షకులు మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కుర్ర హీరోలతో పోటీ పడుతున్న నాగ్.. ఇద్దరు కొడుకులను ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయం చేశాడు. ఇక నాగార్జున కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్గా నిలిచిన సంతోషం సినిమా ఒకటి. ఇదో అందమైన ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కి అప్పట్లో ఎంతో మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ సినిమా సూపర్ […]
అక్కినేని కుటుంబంలో ఒకేసారి 3 పెళ్లిళ్లు.. కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఎన్ఆర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా మూల స్తంభాలుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను ఎప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు చెప్తూనే ఉంటారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏఎన్ఆర్ నటవారసుడుగా నాగార్జున ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన తర్వాత నటవారసులుగా నాగచైతన్య, అఖిల్‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాగ్. ఇక వీరితో పాటు అక్కినేని ఫ్యామిలీ నుంచి నటవారసులుగా సుమంత్, అలాగే […]
‘ కూలీ ‘లో నాగార్జున విలన్ కాదట.. అంతకు మించిన ట్విస్ట్ ఇదే.. !
టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఏఎన్ఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసిన బాలయ్య.. యంగ్ డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ.. సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికీ వయసుతో సంబంధం లేకుండా మన్మధుడిలా మెరిసిపోతున్న నాగ్.. ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు.. కథల కోసం ఆరాటపడుతుంటారు. కథ ఏమాత్రం నచ్చినా ప్రాజెక్ట్ కు వెంటనే సైన్ చేస్తాడు. ఈ క్రమంలో ఎప్పటి వరకు చేయని […]
నాగార్జునను ఆ హీరోయిన్ అంత భయపెట్టిందా.. ఆమెతో రొమాన్స్ అంటే వణుకుడే..?
అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడుగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మన్మధుడు, టాలీవుడ్ కింగ్ ఇలా అభిమానులనుంచి ఎన్నో బిరుదులు సంపాదించుకున్న నాగ్ ఆడియన్స్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక 7 పదుల వయసులోను అదే ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ.. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. దాదాపు 80 కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన నాగ్ తన నటనకు ఎనో ప్రసంశలు అందుకున్నాడు. నటుడిగానే కాదు నిర్మాతగాను మొత్తం తొమ్మిది నంది […]
సినిమాల కోసం నాన్ వెజ్ మానేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!
సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచం పై ఆసక్తితో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రానిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. నటన అంటే ప్రాణంగా ప్రేమించి అదే వారి కెరీర్‌గా ముందుకు కొనసాగుతున్న వారు ఎన్నో సందర్భాల్లో పాత్రలో ఒదిగిపోయి జీవించడంతో ప్రేక్షకుల ప్రశంసలు అందించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే పాత్ర డిమాండ్ చేసినప్పుడు వారు కూడా ఆ పాత్రలో మోల్డ్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ పాత్రల కోసం బాడీ లుక్స్ […]
నాకు ఏ ప్రాబ్లం వచ్చినా పిలిచేది ఆ హీరోనే.. హీరోయిన్ టబు షాకింగ్ కామెంట్స్ ..!
సీనియర్ స్టార్ హీరోయిన్ టబుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఈమె టాలీవుడ్ ను వదిలి చాలా కాలమైనా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆమెను ఆరాధిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ అవకాశలను దక్కించుకుంటూ నటిస్తుంది. చివరిగా బాలీవుడ్ లో అరుణ్ మే కహా దుంత సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్ సరసన నటించిన ఈ అమ్మడు.. […]
నాగార్జున, అనుష్క కలిసి ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించారా.. ఆ లిస్టు ఇదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు నాగార్జున, అనుష్క కాంబోకు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు తెరకెక్కి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాయి. సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. కెరీర్ పరంగా తన మొదటి సినిమానే నాగార్జునతో నటించి మెప్పించింది. సూపర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోకపోయినా.. ఈ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది. అలా నాగార్జున అనుష్క కలిసి […]
బాలకృష్ణ- నాగార్జున మధ్య దూరం పెరగడానికి ఆ సంఘటనే కారణమా..?
గత కొన్నేళ్లుగా అక్కినేని కుటుంబంలో అటు నాగార్జునకు, నందమూరి కుటుంబంలో బాలకృష్ణకు మధ్య సరైన సఖ్యత లేదనే విధంగా చాలా ఏళ్ల నుంచి ఒక వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ హీరోలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వినిపిస్తోంది. గడచిన కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అనే వ్యాఖ్యలు చేయడం వల్ల అటు అక్కినేని […]