తారక్ తీసుకున్న ఒక్క నిర్ణయం.. టెన్షన్ లో నాగ వంశీ..ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నిర్మాత నాగవంశీకి కొత్త తలనొప్పులు క్రియేట్ చేస్తుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ గా సూర్యదేవర నాగావంశి ఉన్న విషయం మనకు తెలిసిందే . ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించి మంచి […]

మహేష్ త్రివిక్రమ్ బిజినెస్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!!

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లు వచ్చిన చిత్రాలలో అతడు, ఖలేజా వంటి సినిమాలు విడుదలై పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాలు చూస్తూ ఇప్పటికి ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రనికీ సంబంధించి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే ఈ సినిమా […]

భీమ్లా నాయక్ లో సీనియర్ కామెడీ  హీరో డిఫరెంట్ రోల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పోతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఆధారంగా రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈగో కలిగిన ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ […]