సౌత్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. ఈ పేరు నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో చాలామందికి తెలిసి ఉండదు. అయితే అక్కినేని ఇంటి కాబోయే కోడలుగా అమ్మడు ఒక్కసారిగా తెగ వైరల్ గా మారిపోయింది. సమంతతో విడాకుల తర్వాత.. నాగచైతన్య కు శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ జరగటంతో.. ఒక్కసారిగా అమ్మడు హైలైట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అమ్మడి పేరు మారుమ్రోగిపోతుంది. ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ ఫ్యామిలీ కోడలిగా మారుతున్న క్రమంలో […]
Tag: naga chaitanya
అ స్టార్ హీరో పై కన్నేసిన బలగం బ్యూటీ.. అలాంటి ఛాన్స్ వస్తే అసలు వదలను అంటూ..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోలు హీరోయిన్లుగా నటిస్తున్న వారు టాలీవుడ్ లో ఎంతో మంది ఉన్నారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ కూడా ఒకటి. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. 2003లో వచ్చిన గంగోత్రి లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట అనే సాంగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. గంగోత్రి తర్వాత […]
చైతు – శోభిత వెడ్డింగ్ కార్డ్ వైరల్.. కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట వివాహానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా నెటింట క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇటీవల శోభిత తన పుట్టింట్లో పెళ్లి పనులు ప్రారంభించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో శోభిత షేర్ చేసుకున్న క్షణాల్లోనే వైరల్గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఇప్పుడు టాలీవుడ్ లో తెగ వైరల్ గా మారుతుంది. పెళ్లి ఎప్పుడు జరుగుతుందో […]
సమంతతో చైతన్య విడాకులకు కారణం పిల్లలే.. రానా టాక్ షోలో చైతన్య కామెంట్స్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న పేరు నాగచైతన్య. సమంతతో విడాకుల తర్వాత చైతన్య పేరు వైరల్ గా మారింది. ఇలాంటి క్రమంలో శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకొని సడన్ షాక్ ఇచ్చిన చై.. మరింత సంచలనంగా మారాడు. ఇలాంటి క్రమంలో రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సరికొత్త టాక్స్ షో.. ది రానా దగ్గుబాటి షోలో చైతూ సందడి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈషో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 23 నుంచి […]
నాగచైతన్యకు షాక్.. శోభితతో పెళ్లి పై నాగార్జున షాకింగ్ డిసిషన్..!
అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆగస్టు నెలలో వీరి ఎంగేజ్మెంట్ కూడా నాగార్జున ఎంతో ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 4 న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో ఘనంగా జరగబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన బయటికి రాలేదు. నాగ చైతన్య , శోభిత పెళ్లి […]
నాగచైతన్య ” తండెల్ ” ఆ స్టోరీకి రీమేక్.. ఫ్యాన్స్ ను ఫూల్స్ చేశాడుగా.. అల్లు అరవింద్ క్లారిటీ..
అక్కినేని సామ్రాట్ నాగచైతన్య గతకొంతకాలంగా వరుస ఫ్లాప్‌లు చూస్తున్న సంగతి తెలిసిందే. అ క్రమంలోనే ఇప్పుడు తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న తండేల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని తెగ ఆరాటపడుతున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై సుమారు రూ.70 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ సినిమాల్లో.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తికేయ ఫేమ్ […]
సాయి పల్లవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన చైతన్య.. పిలవగానే కేరింతలతో మార్మోగిన ఆడిటోరియం..
అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇటీవల అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి సందడి చేసిన మూవీ టీం ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో నాగచైతన్య.. సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు. చందుమొండేటి డైరెక్షన్లో ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. బన్నీ వాస్‌తో […]
‘చైతు -శోభితా’ వెడ్డింగ్‌పై సూపర్ అప్‌డేట్ ఇది…!
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రైవేట్‌గా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట.. అభిమానులకు సడన్ సర్ప్రైస్ ఇచ్చారు. ఇప్పటికే ఈ జంట పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. పసుపు దంచుతూ ఈ వేడుక ఫోటోలను శోభిత తాజాగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పిక్స్ నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. […]
నాగచైతన్యకు సమంత లీగల్ నోటీస్.. టైం చూసి దెబ్బ కొట్టిందే..!
స్టార్ బ్యూటీ సమంత – నాగచైతన్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి పేరు సంపాదించుకున్న ఈ జంట.. విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఇద్దరు పేర్లు మరింత పాపులర్ గా మారాయి. విడాకులు తీసుకొని ఇంతకాలం అవుతున్న ఇప్పటికీ వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీన […]