మ‌ళ్లీ వాయిదా ప‌డ్డ `ల‌వ్ స్టోరీ`.. కొత్త డేట్ అదేన‌ట‌..?

అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, ఫిదా భామ సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ […]

బంగార్రాజు ఫస్ట్ లుక్ రిలీజ్.. మామూలుగా లేదుగా?

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా అభిమానులకు వరుసగా గిఫ్ట్ లు ఇస్తున్నారు మూవీ మేకర్స్. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ అనే చిత్రాన్ని చేస్తుండగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా చేస్తున్నాడు. ఈ బంగార్రాజు సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి నేడు తన తండ్రి బర్త్ డే సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశాడు నాగచైతన్య. ఇందులో […]

నాగార్జున బ‌ర్త్‌డే..స‌మంత ట్వీట్‌తో ఆ పుకార్ల‌కు చెక్‌!!

అక్కినేని వారి కోడ‌లు, అగ్ర హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏ మాయ చేశావే సినిమా` మూవీతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట అడుగు పెట్టిన స‌మంత‌.. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియా […]

అందుకోసం ఎక్కడికైనా వెళ్తా.. సమంత షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అలా హీరో నాగచైతన్య నీ ప్రేమలో పడేసింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అయినప్పటికీ సమంత రోజు ఏ మాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయిన తర్వాత కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ వెళ్తుంది. […]

చైతూ పక్కన కృతి బాగోదు.. మార్చేయండి ఫస్ట్!

2016లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా కి సీక్వెల్ గా బంగార్రాజు సినిమా వస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కథ ఏంటో అనేది మనందరికీ తెలిసిందే, అయితే ఇప్పుడు బంగారు రాజు సినిమా లో కథ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకోవాలి అని ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు కూడా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పూర్తి […]

బన్నీ, పరశురామ్ సినిమాలో హీరోయిన్ ఆమేనా?

దర్శకుడు పరుశురామ్ గీత గోవిందం సినిమా తో మంచి విజయాన్ని అందుకొని హీరోల దృష్టిని ఆకర్షించాడు. ఇదే ప్రస్తుతం పరుశురామ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతేకాకుండా మైత్రి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది అంటే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రస్తుతం […]

నాని దెబ్బకు భయపడుతున్న లవ్ స్టోరి..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో, ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాలు తమ విడుదల తేదీలను వరుసగా అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది రిలీజ్ కావాల్సిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లవ్ స్టోరి’ని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు […]

సెట్స్‌పైకి `బంగార్రాజు`..సంద‌డి చేసిన చైతు-కృతి!

అక్కినేని నాగార్జున, డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్ని నాయ‌నా మూవీకి ప్రీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున త‌న‌యుడు, యువసామ్రాట్ నాగచైతన్య కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. చైతూకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మంతో ఈ మూవీ […]

`ల‌వ్‌స్టోరీ` విడుద‌ల తేదీ వ‌చ్చేసింది..అనుకున్న‌దే జ‌రిగింది!

నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్‌స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అయితే నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ అడ్డుప‌డింది. ఇక ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలు వరుసపెట్టి విడుదల […]