ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య అలాగే అతని భార్య సమంత విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా, అనేక రకాల రూమర్స్ వస్తున్నా కూడా ఈ విషయంపై నాగచైతన్య సమంత స్పందించడం లేదు. ఇక వీరిద్దరి విడాకుల విషయం బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు జంటగా ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాకుండా నాగార్జున బర్త్డే సెలబ్రేషన్స్ లో సమంత […]
Tag: naga chaitanya
`లవ్ స్టోరి` ట్రైలర్.. డిట్టో అదే సినిమా?
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై నారాయణ దాస్, కే నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో […]
ముంబైకి మకాం మార్చేస్తున్న సమంత..చైతో విడాకులే కారణమా?
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజులగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించకపోగా..వీటికి ఊతమిచ్చేలా సమంత ఇన్‌స్టాలో పోస్టులు పెడుతోంది. మరియు హాట్ హాట్ ఫొటో షూట్లతో నానా రచ్చ చేస్తోంది. దాంతో ఏదో జరుగుతోందనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సమంత ముంబైకి మకాం […]
డేట్ ఫిక్స్ చేసుకున్న లవ్‌స్టోరి. ఏ విషయంలో తెలుసా?
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ లవ్‌స్టోరి కూడా ఒకటి. ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ […]
సమంత లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త వ్యక్తి..నెట్టింట పిక్స్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్న సమంత గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితంపై అనేక రూమర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాడు. సమంత, చైతు బంధానికి బీటలు వాలినట్లు.. వీరిద్దరూ విడాకులకు అప్లై చేసినట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నారు. కానీ, సమంత మాత్రం వాటిని […]
నాగ్‌తో మైసూర్‌కి చెక్కేసిన చైతు..కారణం అదేనట!
కింగ్ నాగార్జునతో కలిసి ఆయన తనయుడు, స్టార్ హీరో నాగ చైతన్య మైసూర్‌కి చెక్కేశాడు. వీరిద్దరు ఇంత సడెన్‌గా మైసూర్‌కి వెళ్లడానికి కారణం ఏంటో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాకు సీక్వల్‌గా `బంగార్రాజు` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీతో చైతుకు జోడీగా […]
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు అంటోన్న చైతూ!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాలని చైతూ చూస్తున్నాడు. ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంత ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే చైతూ తన నెక్ట్స్ […]
సమంత, పూజా హెగ్డే, నిధి అగర్వాల్ మధ్య బంధం ఇదే!
నాగచైతన్య హీరోగా నటిస్తూ పలువురు హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలా ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ సమంత ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత వీరు కొన్ని సినిమాలలో నటించి నిజజీవితంలో భార్యాభర్తలుగా సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలసి ఏం మాయ చేశావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. చైతన్య మొదటి చిత్రం జోష్ సినిమాతో రాధ కూతురు కార్తీక కూడా హీరోయిన్ గా పరిచయం […]
రిలీజ్ డేట్ ప్రకటించి రీషూట్‌కి వెళ్లిన `లవ్‌స్టోరీ`..మళ్లీ ఇదేం ట్విస్టో..?
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడం, థియేటర్లు ఓపెన్ అవ్వడంతో.. ఒక్కొక్క సినిమా విడుదలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లవ్ […]