దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఇటీవలే రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రం టీమ్ ప్రస్తుతం సక్సెస్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వచ్చారు. అమీర్ ఖాన్ కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి తో పాటు మరికొందరు అక్కినేని కుటుంబ సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ […]
Tag: naga chaitanya
లవ్ స్టోరి ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ములేపాయిగా!
కరోనా సెకండ్ వేవ్ తరువాత టాలీవుడ్‌లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన చిత్రం ‘లవ్ స్టోరి’. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో […]
ఏంటీ.. నాగచైతన్య హీరో కాదా..?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అదిరిపోయే హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. కాగా అందాల భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులు బాగా నచ్చడంతో ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. […]
బంగార్రాజు సినిమాలో మరో ఇద్దరు అందమైన భామలు.?
ప్రస్తుతం టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగారు రాజు సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇలా ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తున్నాడు. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కబోతుంది. అందులో ఆత్మ గా నటించిన నాగార్జున పాత్రయినా బంగార్రాజు ని టైటిల్ గా […]
రిలీజ్ రోజే సూపర్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న `లవ్ స్టోరీ`!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం `లవ్ స్టోరీ`. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుము ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్స్‌లో విడుదల అయింది. అయితే రిలీజ్ రోజే ఈ చిత్రం ఓ సూపర్ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల విడుదలైన ఈ మూవీ సాంగ్ `సారంగ దరియా` ఇప్పటికే […]
గ్రాండ్‌గా విడుదలైన `లవ్ స్టోరీ`..చైతు బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. మొదటి నుంచీ వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 900 థియేటర్స్ లో ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేశారు. సినిమా చూసిన ఆడియన్స్ తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా […]
లవ్ స్టోరీ సినిమాలో రెండు క్లైమాక్స్ లు.. ఇందులో నిజమెంత?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా లవ్ స్టోరీ సినిమా కోసమని శేఖర్ కమ్ముల రెండు క్లైమాక్స్ లు చిత్రీకరించినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ సినిమా లింగ వివక్ష కుల వివక్ష చుట్టూ తిరిగే సినిమా అన్న విషయం మనందరికీ తెలిసిందే. కులాంతర ప్రేమ పెళ్లిళ్ల విషయంలో […]
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా 24 వ తేదీ విడుదల కానుంది.అయితే హ్యూమన్ రిలేషన్,లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చిన శేఖర్ కమ్ముల, ఈసారి త్రిల్లర్ పై కన్నేశాడు. ఈ సందర్భంగా మీడియా తో సమావేశం అయినా శేఖర్ కమ్ముల తన తరువాత చిత్రాన్ని హీరో ధనుష్ తో తీయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది. ఈసారి శేఖర్ […]
సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు: చిరంజీవి
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’. కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘లవ్ స్టోరీ అన్ ప్లగ్‌డ్’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ‘నారాయణ్ దాస్‌గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్ నారంగ్ తండ్రికి మించిన తనయుడు . ‘లవ్ స్టోరీ’ అనగానే […]