మిల్కీ బ్యూటీతో చైతూ మళ్ళీనా?

మిల్కీ బ్యూటీ తమన్నాతో ఇంకో సినిమా చేయనున్నాడు అక్కినేని నాగచైతన్య. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేం కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న సినిమాకి తమన్నాని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంత పేరుని ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ ప్లేస్‌లోకి తమన్నా వచ్చిందని తెలియవస్తోంది. తమన్నా, నాగచైతన్య ఇప్పటిదాకా చేసిన రెండు సినిమాలూ హిట్లే. అందులో ఒకటి ‘100 పర్సంట్‌ లవ్‌’ కాగా, ఇంకొకటి ‘తడాఖా’. మూడోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ […]

మేనమామ చేతికి చైతు కథ!

అక్కినేని వారసుడిగా 2010 లో తెలుగు తెరకు పరిచయమైన నాగ చైతన్య ని చూసి అందరు చైతు టాప్ హీరో అవడానికి ఎంతో టైం పట్టదనుకున్నారు.కానీ చైతు కెరీర్ లో హిట్లు ప్లాప్ లు రెండు ఉన్నా ఎందుకనో టాప్ హీరో రేంజ్ కి ఎదగలేకపోతున్నాడు ఈ అక్కినేని వారసుడు.మంచి హీరో దగ్గరే ఆగిపోయాడు..మాస్ హీరో రేంజ్ కి ఎదగలేకపోతున్నాడు చైతు. 2010లో వచ్చిన జోష్ సినిమాతో హీరోగా పరిచయం అయిన చైతు కేరీర్ పరంగా ఇంకా […]

నోవాటెల్ లో నిశితార్థం పారిస్ లో హానిమూన్!

సమంత,నాగచైతన్య కి సంబంధించి రోజూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది.తాజాగా ఈ జంట ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయిందని సెప్టెంబర్ 23 న వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని వార్త హల్చల్ చేస్తోంది.అక్కడితో ఆగకుండా వీరి ఎంగేజ్ మెంట్ కి వేదిక కూడా బుక్ చేశారని,అది నోవాటెల్ హోటల్ అని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై సమంత ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకి స్పందిస్తూ ఏ విషయం తేల్చకుండా చాలా తెలివిగా బదులిచ్చింది.చైతు […]

మంజిమ మాయ ఏ రేంజ్ కెళ్తుందో!

‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న బ్యూటీ మంజిమ మోహన్‌. తొలి సినిమా ఇంకా విడుదల కాకుండానే తెలుగులో మంజిమ మోహన్‌కి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని సమాచారమ్‌. ఓ ప్రముఖ హీరో మంజిమ మోహన్‌ని తన తదుపరి సినిమాలో హీరోయిన్‌గా ఖరారు చేశాడట. సినీ పరిశ్రమలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన హీరో, మంజిమకి ఈ బంపర్‌ ఛాన్స్‌ ఇచ్చాడని తెలియవస్తోంది. ముందుగా ఓ ప్రముఖ హీరోయిన్‌ని తన సినిమా కోసం అనుకున్నా, ఆమె డేట్స్‌ […]

జర్నలిస్ట్ గా చైతు:పెళ్లి తర్వాతే!

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాగ చైతన్య సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు సిద్ధమైంది. మరో మూవీ మలయాళీ రీమేక్‌ ‘ప్రేమమ్‌’ కూడా దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలే కాక ఇప్పుడు చైతూ మరో రీమేక్‌పై కన్నేశాడు. ఆనంద్‌ కృష్ణన్‌ డైరెక్షన్‌లో వచ్చిన తమిళ్‌ రీమేక్‌ రైట్స్‌ను టాలీవుడ్‌లో ‘చుట్టాలబ్బాయ్‌’ ప్రొడ్యూసర్‌ దక్కించుకున్నారు. ఈ సినిమాను నాగచైతన్యతో నిర్మించాలని అనుకుంటున్నారట. సురేష్‌ కొండేటి సమర్పణలో ఈ సినిమా రూపొందబోతోందట. ఈ సినిమాలో […]

సమంత – చైతు సస్పెన్స్‌ ఎప్పటిదాకా? 

హీరోయిన్‌గా మంచి జోరుగా కెరీర్‌ సాగుతున్న టైంలో పెళ్లి, పెళ్లి అని అనవసరంగా తనంతట తానే సమంత రకరకాలుగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. బోయ్‌ ఫ్రెండ్‌ని సస్పెన్స్‌లో పెట్టినట్లే పెట్టి, అన్ని రకాల హింట్స్‌ ఇచ్చేసింది సమంత. సమంతకు హీరో నాగచైతన్యకూ మధ్య ఎఫైర్‌ ఉందనీ, అందరికీ తెలియకనే తెలిసిపోయింది. అంతేకాదు అది కాస్త ముదిరి ఈ ఇద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారని టాక్‌ కూడా తెగ హల్‌ చల్‌ చేస్తోంది. అయితే దీన్ని అక్కినేని ఫ్యామిలీ ఇంతవరకు […]

సమంతకి చిర్రెత్తుకొచ్చింది పాపం

వారం రోజులుగా టాలీవుడ్-కోలీవుడ్‌ల్లో సమంతాపై ఓ రేంజ్‌లో వార్తలొస్తున్నాయి. అమ్మడు పెళ్లి చేసుకుని సెటిలైపోతోందన్న వార్తల జోరు పెరిగిపోయింది. ఇటీవలిగా కొత్త సినిమాలేవీ ఒప్పుకోకపోవడం.. ఓకే చేసిన వాటినీ వదిలేసుకోవడంతో.. సామ్‌ ఖచ్చితంగా మ్యారేజ్‌ ప్లాన్‌లో ఉందని అంతా నిర్ణయానికి వచ్చేశారు. ఈ విశ్లేషణలపై ఈ బ్యూటీ స్పందించింది. “కొందరికి ఫోన్ చేసి అనవసర వాగుడు కట్టిపెట్టండి అని చెప్పాలనిపిస్తోంది” అంటూ ఉదయం 8.43నిమిషాలకు ట్వీట్ చేసింది. “ఏం చేస్తోనో ఎప్పుడు చేస్తానో అది పూర్తిగా నా […]

అందుకే మామకు తగ్గ కోడలు సమంత!

చెన్నై బ్యూటీ సమంతా పట్టిందల్లా బంగారంలా మారుతోంది. ఇప్పటికే కోలీవుడ్-టాలీవుడ్‌ల్లో మూడు బ్లాక్‌బస్టర్స్ కైవసం చేసుకుని టాప్‌ పొజిషన్‌లోకి వచ్చేసింది. కేరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నా కొత్తగా వస్తున్న అవకాశాలను ఒప్పుకోవడంలేదు. జూనియర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ కంప్లీట్ అయితే అమ్మడు ఖాళీనే. అక్కినేని వారసుడు నాగచైతన్యతో త్వరలోనే వివాహబంధంలోకి అడుగిడుతుందని.. అందుకే నయా ప్రాజెక్టులకు నో చెప్పేస్తోందన్నది సినీ జనాల మాట. దీనిపై అక్కినేని కుటుంబమే ఓ క్లారిటీ ఇవ్వాలి. ఈ సంగతి పక్కనపెడితే.. సమంతా […]

అందరి చూపు చైతు వైపు

తొలి సినిమాతోనే ఒక ప్రయోగం చేశాడు అక్కినేని వారసుడు నాగ చైతన్య. ‘జోష్‌’ లాంటి సందేశాత్మక చిత్రంతో ఎంట్రీ ఇచ్చి పరాజయం అందుకున్నాడు. యూత్‌ని ఆలోచింపచేసే ఈ సినిమాలో నాగచైతన్య తన నటవిశ్వరూపం చూపించినప్పటికీ అది అంతగా కనెక్ట్‌ కాలేదు. ఆ తర్వాత ‘ఏ మాయ చేశావె’ సినిమాతో అందరికీ దగ్గరయ్యాడు. ఆ వెంటనే మాస్‌ సినిమాలు ట్రై చేసి మళ్లీ నిరాశపరిచాడు. అందుకే ఇప్పుడు మాస్‌ జోలికి పోకుండా మళ్లీ లవర్‌ బాయ్‌లా మారిపోయాడు. చైతూ […]