టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా,ఎక్కడ విన్నా ఈ వ్యవహారం గురించే మాట్లాడుకుంటున్నారు. క్యూట్ కపుల్ లా ఉండే ఈ జంట వెళ్లిపోతున్నారు అని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది. అంతేకాకుండా ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అక్కినేని అభిమానులు ఊహించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వార్తలు గానే మిగిలి పోతాయి అని అనుకున్నారు. ఇక ఆ వార్తలే నిజం […]
Tag: naga chaitanya
మళ్ళీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన పేరును మార్చుకున్న సమంత?
ప్రముఖ టాలీవుడ్ నటి సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పేరును ఇవాళ మళ్లీ మార్చారు. తన హ్యాండిల్ నేమ్ గా మెన్షన్ చేశారు. చైతు విడాకుల న్యూస్ వస్తున్న సమయంలో సమంత అక్కినేని తన సోషల్ మీడియా హ్యాండిల్‌ను మార్చి కేవలం S అన్న అక్షరం మాత్రమే పెట్టారు. ఇక నాగచైతన్యతో పెళ్లికి ముందు సమంత సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సమంత రుతు ప్రభు అని ఉండేది. మూడేళ్ళు సమంత అక్కినేని గా ఇండస్ట్రీలో […]
సిద్దార్ధ్.. నీకు సమంతను నిందించే అర్హత ఉందా?
సమంత ను ఉద్దేశించి నటుడు సిద్ధార్థ్ ట్వీట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే కాకుండా గతంలో సిద్ధార్థ్ సమంత ప్రేమాయణం అంటూ వార్తలు జోరుగా కొనసాగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వినిపించినట్లు గానే సిద్ధార్థ-సమంత ను ఏదో నిందిచాడనే అనుకుందాం. ఆమెను మోసగత్తె అని అభివర్ణించాడు అని కాసేపు అనుకుంటే.. సిద్ధార్థ కి గతం కూడా ఉంది. గతంలో వివాహం కూడా ఉంది. ఒకవేళ సిద్ధార్థ్ సమంత ను వదిలించుకుని ఉంటే […]
చైతుదే తప్పు..సమంతది కాదు..కంగనా షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆ జంట స్వయంగా వెల్లడించారు. దాంతో సామ్-చైతు విడాకులపై అభిమానులు, సినీ ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ వీరి విడాకులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్య -సమంత విడాకులకు కారణం బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నే, అతడి సలహాలు, సూచనలు తీసుకునే సామ్‌కు చైతు విడాకులు ఇచ్చారని పరోక్షంగా పోస్ట్ పెట్టింది. ఇక […]
పెళ్లి పెటాకులకు కారణం ఇదేనా.. తప్పు సమంతదేనా?
గత కొద్దిరోజులుగా నాగచైతన్య సమంత విడాకుల విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇక ఇదే విషయాన్ని నిజం చేస్తూ సమంత నాగచైతన్య తాజాగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి విడాకులకు సంబంధించిన విషయం ట్రెండ్ అవుతోంది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోయింది. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? విడాకులు తీసుకోవడానికి వెనుక అసలు ఏం జరిగింది? అసలు కారణం ఏమిటి? […]
చైతులో సమంతకు అస్సలు నచ్చని విషయం ఏంటో తెలుసా?
నాగచౌతన్య, సమంత విడిపోయారు. తామిద్దరం విడిపోతున్నట్లు ఇరువురూ నిన్న ప్రకటించారు. ఇకపై ఎవరిదారిన వారు బతుకుతామని స్పష్టం చేసేశారు. గత నెల రోజులుగా వినిపిస్తున్న వార్తే అయినప్పటికీ అధికారికంగా ప్రకటన రావడంతో అందరికీ షాక్ తగిలినట్టైంది. అయితే సామ్-చైతులు విడిపోవడానికి కారణం ఏంటీ..? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా.. ఇప్పటికే రకరకాల కథనాలు వచ్చాయి. ఇక తాజాగా ఓ వార్త తెరపైకి వచ్చింది. చైతులో సమంతకు నచ్చని ఓ విషయం వల్లే వీరిద్దరూ విడాకుల వరకూ వెళ్లారట. […]
చైతు-సామ్ విడాకులు..మోసగాళ్లు అంటూ సిద్దార్థ్ షాకింగ్ ట్వీట్!
టాలీవుడ్ క్యూట్ & స్వీట్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తుండగా.. వాటిని నిన్న చైతు, సామ్‌లు నిజం చేస్తూ కుండ బద్దలు కొట్టేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గడవకముందే వీరు విడాకులు తీసుకోవడాన్ని అటు అభిమానులతో పాటుగా ఇటు సినీ సెటబ్రెటీలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు చైతు-సామ్‌లపై […]
సామ్-చైతు విడాకులపై నాగ్ రియాక్షన్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగ చైతన్య – సమంత విడిపోయారు. ఈ విషయాన్ని ఆ జంట స్వయంగా వెల్లడించారు. ఇద్దరు కలిసి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇకపై ఎవరిదారిన వారు బతుకుతామని.. అయితే భార్య-భర్తలుగా విడిపోయినా తమ స్నేహ బంధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతందని చైతు, సామ్‌లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్ కన్ఫార్మేషన్ రావడంతో అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ జనాలు షాక్‌కు గురయ్యారు. […]
అక్కినేని ఫ్యామిలీ లో స్క్రీన్ మీదకు వచ్చిన నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లు..?
గత కొద్ది కొద్దిరోజులుగా నాగచైతన్య సమంత విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరూ ఒకరి పేరు ఒకరు టాటో వేయించుకున్నారు. కానీ విడాకుల కంటే ముందే తన చేతి పై ఉన్న టాటో ని చెరిపేశాడు నాగ చైతన్య. సమంత కూడా తన పేరులో అక్కినేని అన్న పదం తొలగించడంతో వీరి మధ్య అనుబంధం తగ్గిందని ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక ఇదిలా […]