`బంగార్రాజు`లో నాగ‌ల‌క్ష్మిగా కృతి శెట్టి..ఫ‌స్ట్ లుక్ అదుర్స్‌!

కింగ్ నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. 2016 లో వచ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ఈ మూవీలో నాగ్ స‌ర‌స‌న సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా.. చైతుతో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి జోడీ క‌డుతోంది. అయితే తాజాగా కృతి శెట్టిని `నాగ ల‌క్ష్మి`గా ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్‌.. ఆమె […]

నాగలక్ష్మిగా వ‌స్తోన్న కృతి శెట్టి..`బంగార్రాజు`నుంచి న‌యా అప్డేట్‌!

కింగ్ నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ జంట‌గా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నాగ చైత‌న్య‌, కృతి శెట్టిలు జంట‌గా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం మైసూర్‌లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో కృతి శెట్టి `నాగ‌ల‌క్ష్మి` అనే గ్రామీణ యువతి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. అయితే […]

వారు ఎప్పటికీ స్ట్రాంగ్‌ కాలేరు..స‌మంత మ‌రో సంచ‌ల‌న పోస్ట్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి.. అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫోక‌స్ పెట్టిన సామ్‌.. న‌చ్చిన సినిమాల‌న్నీ ఒప్పుకుంటూ పోతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోన్న స‌మంత‌.. ‘అమ్మ చెప్పింది’ పేరుతో త‌ర‌చూ ఏదో ఒక సంచ‌ల‌న పోస్ట్ పెట్టి వార‌ల్లో నిలిస్తోంది. తాజాగా కూడా ఇదే జ‌రిగింది. `మన ముందు బల ప్రదర్శన చూపించేవాళ్లు మెంటల్‌గా […]

ఆ యంగ్ హీరోయిన్‌తో చైతు ప్రేమాయ‌ణం..ఎవ‌రామె..?

భార్య‌, టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ స‌మంతతో ఇటీవ‌లె అక్కినేని హీరో నాగ‌చైత‌న్య విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన చైతు.. ఓ యంగ్ హీరోయిన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడు. ఇంత‌కీ ఎవ‌రామంటే కృతి శెట్టి. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కింగ్ నాగార్జున‌, డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న `బంగార్రాజు` సినిమాలో నాగ‌చైత‌న్య‌, కృతి శెట్టి జంట‌గా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. `సోగ్గాడే చిన్నినాయనా` పీక్రెల్‌గా తెర‌కెక్కుతున్న […]

ఒక్క ట్వీట్‌తో గంద‌ర‌గోళం సృష్టించిన చైతు..అస‌లేమైంది?

అక్కినేని నాగ‌చైత‌న్య.. టాలీవుడ్‌లో హీరోగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయ‌న ఇటీవ‌లె భార్య స‌మంత నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినీ కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన చైతు.. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. చైతు సోష‌ల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్‌గా ఉండ‌డు. సినిమా ప్రమోషన్స్, పండుగలకు విష్ చేయడం త‌ప్పా.. మిగ‌తా విష‌యాలేమి షేర్ చేసుకోడు. అటువంటి ఆయ‌న తాజాగా ఓ ట్వీట్ చేసి అంద‌రినీ […]

న‌మ్మిన‌ వారిని మోసం చేయ‌కు..వెంక‌టేష్‌ సంచ‌ల‌న పోస్ట్‌!

ఇటీవ‌ల `నార‌ప్ప‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న విక్ట‌రీ వెంక‌టేష్.. ప్ర‌స్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నారు. అలాగే మ‌రోవైపు రానా ద‌గ్గుబాటితో క‌లిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తున్నారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఎప్పుడూ సినిమాల‌కు సంబంధించిన అప్డేట్సే ఇచ్చే వింకీ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లైఫ్‌ లెసన్స్ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య-స‌మంత‌లు విడిపోయిన త‌ర్వాత‌.. ప్రేమ‌, న‌మ్మ‌కం, జీవితం వంటి అంశాల‌పై వెంకీ […]

బంగార్రాజు ఫ‌స్ట్ సింగిల్‌..స్వర్గంలో సోగ్గాడి ఆట పాట అదుర్స్‌..!

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `బంగార్రాజు` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన మూవీకి ప్రీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో నాగ చైత‌న్య కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. ర‌మ్య కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తైంది. ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్‌ను చిత్రబృందం మైసూరులో ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. అనూప్ […]

`బంగార్రాజు`పై న‌యా అప్డేట్‌..ఫుల్ ఎగ్జైట్‌గా నాగ్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`కు ప్రీక్వెల్‌గా తెర‌కెక్కుతోంది. అలాగే ఈ మూవీలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టిలు హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా..అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం నుంచి న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ `ల‌డ్డుందా..` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో `బాబూ […]

అదే నా ఆస్తి.. అదే నా విజ‌యం అంటూ స‌మంత సంచ‌ల‌న పోస్ట్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్యే భ‌ర్త నాగ చైత‌న్య‌తో విడిపోయి అక్కినేని ఫ్యామిలీతో తెగతెంపులు చేసుకుంది. ప్ర‌స్తుతం ఒంటరిగానే ఉంటున్న స‌మంత కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి.. న‌చ్చిన సినిమాల‌కు ఓకే చెప్పుకుంటూ పోతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సామ్‌.. విడాకుల త‌ర్వాత త‌ర‌చూ ఏదో ఒక ఆస‌క్తిక‌ర పోస్ట్ పెడుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తాజాగా కూడా త‌న ఆస్తి, విజ‌యం వంటి వాటిపై ఇన్‌స్టా స్టోరీస్‌లో మ‌రో సంచ‌ల‌న పోస్ట్ […]