అక్కినేని ఫ్యామిలీ వంటి అగ్ర సినీ కుటుంబం నుంచి వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకున్నాడు.. కానీ స్టార్ హీరోల లిస్ట్‌లో చేరలేకపోతున్నాడు. చిత్ర పరిశ్రమ లోకి వచ్చి ఇంతకాలం అవుతున్నా ఇంకా టైర్-2 హీరోల లిస్ట్ లోనే నాగచైతన్య ఉండిపోయాడు. ఇకపోతే నాగచైతన్య తన సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఆ లిస్ట్ లో సమంత నుంచి పూజా హెగ్డే వరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు […]