సమంత, చైతన్య బంధం ముగియలేదు.. ఇంకా ఉంది..ఎందుకంటే…!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ పెద్ద షాకే ఇచ్చారు. ఈ వార్తను జీర్ణించుకోవడానికి అటు అక్కినేని అభిమానులకు ఇటు సమంత అభిమానులకు చాలా సమయమే పట్టింది. ఇద్దరు విడిపోవద్దు అంటూ వారి వారి అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్ లు కూడా పెట్టారు. కొంతమంది తప్పంతా సమంతాదేనంటూ ట్రోల్స్ కూడా చేశారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య సమంత విడివిడిగా ఉంటున్నారు. సమంత చెన్నై […]