ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి కూడా. ఎన్నికలకు 9 నెలల వరకు సమయం ఉన్నప్పటికీ… ఏడాది ముందు నుంచే అన్ని ప్రధాన పార్టీల ఫోకస్ పెట్టేశాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత అయితే ఇప్పటి నుంచే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. జగన్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నెలలో దాదాపు 70 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉందనే పుకార్లు షికారు […]
Tag: nadendla manohar
జనసేన వైపు కన్నా..సోముకు చెక్?
ఏపీ బీజేపీలో విభేదాలు నిదానంగా బయటపడుతున్నాయి. మామూలుగానే ఆ పార్టీకి ఉన్న బలం అంతంత మాత్రమే. ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. పైగా ఇప్పుడు ఆ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏపీ బీజేపీలో రెండు గ్రూపులు ఉన్నాయని చెప్పవచ్చు. ఒక గ్రూపు వైసీపీకి అనుకూలంగా, మరో గ్రూపు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే టీడీపీతో జనసేన పొత్తు గాని బీజేపీ కూడా కలిసే విషయంలో కొందరు బీజేపీ నేతలు అడ్డు చెబుతున్నారని, కేవలం […]
నాదెండ్లతోనే ట్విస్ట్..పవన్ రూట్ మార్చేలా?
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని గెలవనివ్వను అని పవన్ కల్యాణ్ సవాళ్ళు చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితుల్లోనూ వైసీపీని ఓడించే తీరుతామని పవన్ చెబుతున్నారు. మరి పవన్‌కు సింగిల్ గా వైసీపీకి చెక్ పెట్టే సత్తా ఉందా? అంటే రాజకీయం తెలిసినవారు లేదనే అంటారు. ఎందుకంటే పవన్ బలం ఎంత అనేది అందరికీ క్లారిటీ ఉంది. జనసేన పార్టీకి మహా అయితే 10 శాతం ఓటు బ్యాంక్ కనిపిస్తోంది. ఈ ఓటు బ్యాంక్‌తో జగన్‌ని ఓడించడం […]
తెనాలిలోనే నాదెండ్ల..ఆలపాటి ఎటు?
జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్..నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ తెనాలిలోనే పోటీ చేస్తానని ప్రకటించారు. సరే నాదెండ్ల తెనాలిలో పోటీ చేస్తే టీడీపీలో కన్ఫ్యూజన్ ఎందుకని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే వైసీపీని నిలువరించగలవు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి పొత్తుపై ఎలాంటి […]
నాదెండ్లకు సైకిలే దిక్కు?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు లేకపోతే..చాలామంది నేతల గెలుపు అవకాశాలు తగ్గుతాయని చెప్పొచ్చు…ఇటు టీడీపీ గాని, అటు జనసేన నేతలకు గాని పొత్తు అనేది చాలా ముఖ్యమని చెప్పొచ్చు…పొత్తు లేకపోతే గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు పార్టీల్లో ఉన్న ముఖ్యమైన నేతలు గెలుపోటముల అవకాశాలు పొత్తు మీదే ఆధారపడి ఉన్నాయి. ఇదే క్రమంలో జనసేనలో పవన్ తర్వాత నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ రాజకీయ భవిష్యత్ కూడా పొత్తు మీదే […]
వైసీపీలో ఉహాగానా వార్తలు జోరుగా వినిపిస్తున్నవేళ ..!
ఏపీలో కీలక జిల్లాల్లో ఒకటి అయిన గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార, ప్రతిపక్షాల మధ్య వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం దోబూచులాట, మరోవైపు ముందస్తు ఎన్నికలతో ఏపీలో ఎన్నికలు హీటెక్కుతుంటే మరోవైపు కప్పదాట్లు, ఫిరాయింపులు సైతం జోరుగానే సాగుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో కీలక రాజకీయ నాయకుడు ఒకరు వైసీపీలోకి జంప్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు జిల్లా రాజకీయాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల […]