మా అన్నయ్య అలాంటివాడు కాదంటున్న నాగబాబు..?

మా ఎన్నికలు జరిగినప్పుడు నుంచి చాలా రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలలో మా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించిన నాగబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్న అన్నయ్యకు సినీపరిశ్రమలో పెద్దరికం గా వ్యవహరించాలని ఆలోచన లేదని, పెదరాయుడుల సింహాసనంపై కూర్చోవాలన్న తపనకానీ లేదన్నారు. చిరంజీవికి అంత అహంకారం కూడా లేదని తెలియజేశాడు. పరోక్షంగా మోహన్ బాబు ను ఉద్దేశించి ఈ మాటలను అన్నట్లుగా సమాచారం.పెదరాయుడు అనే పదం మోహన్ బాబు సినిమా కు సంబంధించినది. అందుచేతనే ఆయన అని అన్నారు […]