విలక్షణ దర్శకుడు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ‘హరి హర వీరమల్లు’. 17వ శతాబద్దం నాటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దాడట.. ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే 60 శాతం పూర్తయ్యింది.. తాజాగా ‘హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోందట చిత్ర బృందం. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం […]
Tag: movies
త్వరలో 8 సినిమా రిలీజులున్నాయి.. అయినా ప్రమోషన్స్ లేవే?
టాలీవుడ్ దుమ్ములేపుతోంది. ఇండియాలోనే అగ్రగామి చిత్ర పరిశ్రమగా దూసుకుపోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే.. బాహుబలికి ముందు, తరువాత అని చెప్పుకోవాలి. జక్కన్న ఎప్పుడైతే పాన్ ఇండియాలో అడుగు పెట్టాడో అక్కడినుండి మన తెలుగు సినిమాలు ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇకపోతే జులై నెలలో రిలీజైన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశపరచగా.. ఆగస్ట్ మొదటి రెండు వారాల్లోనే మూడు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం అందరిలో జోష్ నింపింది. ‘బింబిసార’ ‘సీతారామం’ మరియు ‘కార్తికేయ 2’ […]
సినిమాలు ఓకే.. మరి సీరియల్ నటీ నటుల పారిపోషికం ఎంతో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో అయినా సరే బుల్లితెర ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయం.. సగటు ప్రేక్షకులు తెలుసుకోవాలి అంటే ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు ఎంత పారితోషకం తీసుకుంటున్నారు.. ఇక సినిమాలు సీరియల్స్ ద్వారానే కాకుండా ఇతర వ్యాపారాల ద్వారా ఎంత సంపాదిస్తున్నారు.. వారి ఆస్తి ఎంత.. ఇలా ప్రతి విషయాలను తెలుసుకోవడానికి తెగ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. అయితే వారితోషకం విషయంలో మాత్రం […]
అల్లు – మెగా ఫ్యామిలీ కోల్డ్ వార్ నిజమేనా? అసలేం జరుగుతోంది?
గత కొన్నాళ్లుగా మెగా – అల్లు ఫ్యామిలీలో మనస్పర్థలు, వివాదాలు, కోల్డ్ వార్ అంటూ ఇలా ఏవేవో గుసగుసలు టాలీవుడ్లో వినబడుతున్నాయి. సదరు వ్యక్తులు మేము బాగానే వున్నాం మొర్రో అని మొత్తుకున్నా ఇలాంటివి తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఇపుడు ఈ విషయంపైన మనం ఓ లుక్కేద్దాం. అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లో మెగా ఫామిలీ జపం చేసిన విషయం మెగాభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. అయితే అల్లు అర్జున్ రేంజ్ రానురాను పెరుగుతున్న క్రమంలో […]
తెలుగు సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు ఎవరో తెలుసా?
తెలుగు సినిమాలు ఓ మూసధోరణిలో పోతున్నవేళ, అడపాదడపా కొన్ని సినిమాలు వచ్చి ప్రేక్షకుల మైండ్ సెట్ ని మర్చి వేసాయి. ఇక అలాంటి సినిమాలు కొన్ని సూపర్ హిట్లయితే మరికొన్ని సినిమాలు మాత్రం బక్షాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్లాపయినప్పటికీ ఆయా సినిమాలు మాత్రం ప్రేక్షక గుండెల్లో పదిలంగా ఉండిపోయాయి. ఆ సినిమాలలో ముఖ్యమైన అంశం ఏమిటంటే క్లైమాక్స్ లో హీరో ప్రాణాలు కోల్పోతాడు. ఇది ఆడియన్స్ జీర్ణించుకోలేని విషయం అయినప్పటికీ ఆయా పాత్రలు పోషించిన హీరోలు […]
వేణుకి కలిసి రానిది, సుమంత్ కి కలిసొచ్చింది.. ఏమిటో తెలుసా?
ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని మాత్రమే వినబడే రోజులు మారాయి. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అన్న రేంజ్ కి మనవాళ్ళు ఎగబాకారు. మన తెలుగు సినిమాలకు దేశవిదేశాల్లో కూడా ఆదరణ దక్కుతుంది. ఒకప్పుడు హిందీ సినిమా రాజ్యమేలుతున్నవేళ హిందీ సినిమాల్లో నటించే స్టార్లను తమ సినిమాల్లోకి తీసుకుంటే బాగా మార్కెట్ చేసుకోవచ్చు అని సౌత్ లో ఉన్న దర్శక నిర్మాతలు భావించేవారు. ఇప్పుడు లెక్కలు మారాయి. ఇప్పుడు మన తెలుగు సినిమా ఆర్టిస్ట్ […]
కంటెంట్ లేక బోల్తా పడిన సినిమాలు OTT రిలీజ్‌కు రెడీ అయిపోతున్నాయి!
కరోనా మహమ్మారి తర్వాత సినిమా రంగానికి గడ్డు పరిస్థితులు తలెత్తాయని స్పష్టమౌతోంది. ఈ క్రమంలో థియేట్రికల్ మార్కెట్ కంటే, OTT మార్కెట్ గణనీయంగా పెరగడం కూడా చిత్ర పరిశ్రమపై గొడ్డలిపెట్టులాగా మారింది. దీంతో రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా OTTల వైపే మొగ్గు చూపుతున్నారు. కొన్ని సినిమాలకు థియేటర్ దాకా వెల్లే బజ్ క్రియేట్ కాకపొవడంతో.. బాక్సాఫాస్ వద్ద అవి ఫ్లాప్ లుగా నిలిచిపోతున్నాయి. అయితే.. గత నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని […]
ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏడేళ్లపాటు అజ్ఞాతంలో గడిపిన హీరో ఎవరో తెలుసా?
సినిమా జీవితం అంటే అదేదో మనం చాలా తేలికగా ఊహించేసుకున్న రంగులమయం జీవితం కాదు. ఆ జీవితం వెనుక ఎన్నో కన్నీళ్లు కష్టాలు ఉంటాయి. సినీ తారల జీవితాలలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బైతే సంపాదిస్తారు కానీ, అనుభవించేది మాత్రం శూన్యమే అని చెప్పుకోవాలి. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు మలయాళ హీరో ఫహద్ ఫాజిల్. ఆ తర్వాత తమిళ సినిమా విక్రమ్ సినిమాలో నటించి […]
అందుకే మహేష్ ను ప్రిన్స్ ని ఊరికే అనరుగా..?
ఏ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అభిమానులు. ఇక ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో అయితే స్పెషల్ షోలు వేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి సంవత్సరం కూడా ప్రతి షో థియేటర్లలలో కళకళలాడుతూ ఉంటాయని గ్యారెంటీ ఏమి చెప్పలేము కానీ ఈసారి మాత్రం మహేష్ బాబు పుట్టినరోజును ఆగస్టు 9వ తేదీన తెలుగు రాష్ట్రాలలోని ఫాన్స్ పెద్ద ఎత్తున ప్లానింగ్ చేయడం జరిగింది.అందుకు సంబంధించి రెండు నెలల ముందు […]